MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • రాధిక, సౌందర్య, శ్రీజ... ఇద్దరు భర్తలతో పిల్లల్ని కన్న సెలెబ్రిటీలు వీరే!

రాధిక, సౌందర్య, శ్రీజ... ఇద్దరు భర్తలతో పిల్లల్ని కన్న సెలెబ్రిటీలు వీరే!

భారత సంస్కృతిలో పెళ్ళి అత్యంత పవిత్ర కార్యం. ఓ అమ్మాయి అబ్బాయిని జతచేసే తంతు. పెళ్లి అనేది నూరేళ్ళ బంధం. నాతి చరామీ ప్రమాణంతో కడవ వరకు కలిసి ఉంటామని అందరి ముందు చేసుకునే ఒప్పందం. అయితే అందరి విషయంలో ఈ ప్రమాణాలు ఫలించవు.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Apr 08 2024, 08:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Soundarya Rajinikanth

Soundarya Rajinikanth


భార్యాభర్తలు విడిపోవడానికి ఒక చిన్న కారణం చాలు. ఇద్దరి మధ్య అవగాహన కుదరకున్నా, అభిప్రాయ బేధాలు తలెత్తినా విడాకులు ఖాయం. ఒకప్పటి సమాజంలో సర్దుకుపోవడం అనే కాన్సెప్ట్ గట్టిగా పనిచేసేది. సమాజంలో నవ్వులపాలవుతామని కష్టమైనా ఇష్టంతో కలిసి ఉండేవారు. మోడరన్ డేస్ లో విడాకులు జస్ట్ నథింగ్. చిన్న చిన్న కారణాలతో విడిపోయే జంటలు అనేకం. కాగా కొందరు సెలెబ్రిటీలు రెండు పెళ్లిళ్లు చేసుకొని.. ఇద్దరు భర్తలతో పిల్లలు కలిగి ఉన్నారు వారెవరో చూద్దాం... 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Radhika

Radhika

80, 90 లలో రాధిక పెద్ద స్టార్. రెండు జెనరేషన్ స్టార్స్ తో రాధిక నటించారు. ప్రస్తుతం రాధిక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ఆమె నిర్మాత కూడాను. పలు చిత్రాలను సొంత బ్యానర్ లో నిర్మించారు. అలాగే రాజకీయ ప్రవేశం కూడా చేశారు. 
 

37

నటి రాధిక శరత్ కుమార్ 1985 లో  ప్రతాప్ పోతన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయనతో ఆమెకు ఏడాది వ్యవధిలో డివోర్స్ అయ్యాయి. అనంతరం 2001లో నటుడు శరత్ కుమార్ ని మరో వివాహం చేసుకున్నారు. వీరికి రోహిత్ అనే అబ్బాయి ఉన్నాడు. మొదటి భర్తతో ఆమెకు మరొక కొడుకు ఉన్నట్లు సమాచారం. ఇక వరలక్ష్మి నటుడు శరత్ కుమార్ మొదటి భార్యకు పుట్టిన అమ్మాయి. 
 

47
Soundarya Rajinikanth

Soundarya Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజిని కాంత్ చిత్ర పరిసరాల్లో పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఆమె డైరెక్టర్ గా కొచ్చిడయాన్, విఐపి 2 చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. 
 

57
Soundarya

Soundarya

కాగా సౌందర్యకు రెండు వివాహాలు జరిగాయి. 2010లో ఆమె అశ్విన్ రామ్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి 2017లో విడాకులు అయ్యాయి. వీరికి వేద్ అనే అబ్బాయి ఉన్నాడు. ఇక రెండో వివాహంగా విశాగన్ అనే వ్యక్తిని చేసుకున్నారు. వీరికి కూడా ఓ అబ్బాయి పుట్టాడు. 
 

67
Sreeja

Sreeja

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ రెండు వివాహాలు చేసుకున్నారు. చదువుకునే రోజుల్లో శ్రీజ తన క్లాస్ మేట్ శిరీష్ భరద్వాజ్ ని రహస్య వివాహం చేసుకున్నారు. 2007లో ఆర్య సమాజ్ లో శ్రీజ-శిరీష్ వివాహం జరిగింది. 2011లో వీరు విడిపోయారు. వీరికి నివ్రితి అనే అమ్మాయి పుట్టింది.
 
 

77
Sreeja-Kalyan Dev

Sreeja-Kalyan Dev

మొదటి భర్తతో విడాకుల తర్వాత 2016లో నటుడు కళ్యాణ్ దేవ్ ని రెండో వివాహం చేసుకుంది. వీరికి 2018లో నవిష్క అనే అమ్మాయి పుట్టింది. శ్రీజ-కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు. వీరు విడాకులు తీసుకున్నారని టాలీవుడ్ టాక్. అలాగే శ్రీజ తన స్నేహితుడితో పెళ్ళికి సిద్ధం అవుతున్నారట. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image2
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Recommended image3
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved