MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Entertainment
• యూట్యూబ్‌లో చూసి షాక్‌ అయ్యా.. సైబర్‌ క్రైమ్‌ను ఆశ్రయించిన మాజీ సీఎం భార్య

యూట్యూబ్‌లో చూసి షాక్‌ అయ్యా.. సైబర్‌ క్రైమ్‌ను ఆశ్రయించిన మాజీ సీఎం భార్య

కన్నడ హీరోయిన్‌, మాజీ సీఎం కుమారస్వామి భార్య రాధిక కుమార స్వామి సినిమాను కొంత మంది అనుమతి లేకుండా యూట్యూబ్‌లో పెట్టేశారు. నిర్మాత కూడా అయిన రాధిక  స్వీటీ నాన్న జోడి అనే సినిమాను నిర్మించింది. ఆ సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో నటించింది. విజయలక్ష్మీ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2013 నవంబర్‌లో రిలీజ్ అయ్యింది.

2 Min read
Author : Satish Reddy
Published : Sep 04 2020, 04:04 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్‌ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఆన్‌ లైన్ లావాదేవిల విషయంలో వరుసగా మోసాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా డిజిటల్‌ కంటెంట్‌ విషయంలో కూడా ఇలాంటి మోసాలే తెర మీదకు వస్తున్నాయి. పైరసీ కారణంగా సినిమా రంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా డిజిటల్‌ రైట్స్‌ లేకుండానే కొంత మంది మరొకరి కంటెంట్‌ను వాడేసుకుంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తాజాగా అలాంటి అనుభవమే కన్నడ హీరోయిన్‌, మాజీ సీఎం కుమారస్వామి భార్య రాధిక కుమార స్వామికి ఎదురైంది. నిర్మాత కూడా అయిన రాధిక  స్వీటీ నాన్న జోడి అనే సినిమాను నిర్మించింది. ఆ సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో నటించింది. విజయలక్ష్మీ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2013 నవంబర్‌లో రిలీజ్ అయ్యింది.

35

అయితే అప్పట్లో డిజిటల్‌ హక్కలకు ప్రస్తుతం ఉన్నంత డిమాండ్‌ లేకపోవటంతో ఆమె ఆ హక్కులను ఎవరికీ ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకుంది. కానీ ఓ యూట్యూబ్‌ ఛానల్‌ వాళ్లు రాధిక పర్మిషన్ లేకుండా ఆ సినిమాను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన రాధిక కుమారస్వామి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది.

45

తాను మూడు కోట్లు పెట్టి సినిమా తీశానని, కానీ ఓ యూట్యూబ్‌ ఛానల్‌ తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా, హక్కులు కొనకుండా తన సినిమాను స్ట్రీమ్‌ చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. తన సినిమా యూట్యూబ్‌లో చూసి షాక్‌ అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికి చీటింగే అంటూ తన కంప్లయింట్‌లో పేర్కొంది రాధిక. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

55

కన్నడ సీమలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న రాధికను కుమార స్వామి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కొంత కాలం సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన ఆమె ప్రస్తుతం మళ్లీ బిజీ అయ్యింది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్‌ కథతో తెరకెక్కుతున్న భైరాదేవి సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది రాధిక.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Collection: బాక్సాఫీస్ వద్ద రవితేజ ప్రభంజనం.. 9 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Recommended image2
Krishna: 23 ఏళ్ల వయస్సులో కృష్ణకి తల్లిగా, ఏఎన్నార్ కి నానమ్మగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
Mind Bending Thriller: ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్.. ఈ సినిమా చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఎక్కడ చూడొచ్చంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved