MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రేసుగుర్రం విలన్ రవికిషన్ ను చావబాదింది ఎవరు..? ఆయన ఏం చేశారో తెలుసా..?

రేసుగుర్రం విలన్ రవికిషన్ ను చావబాదింది ఎవరు..? ఆయన ఏం చేశారో తెలుసా..?

షాకింగ్ కామెంట్స్ చేశారు రేసుగుర్రం మూవీ ఫేమ్ విలన్ రవికిషన్. తనను చచ్చేలా కొట్టిన వ్యక్తి గురించి చెపుతూ..  ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 17 2024, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బోజ్ పురి  నుంచి బాలీవుడ్ కు.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్  సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నటుడు రవికిషన్.  తెలుగు, భోజ్ పురి, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించాడు ఆయన. అటు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు.  తెలుగువారికి మాత్రం రవికిషన్ రేసుగుర్రం విలన్ మద్దాలి శివారెడ్డిగానే గుర్తుండిపోయాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సినిమాల్లో స్టార్ గా ఉన్న రవికిషన్.. రాకియాల్లో కూడా బాగా రాణిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆయన  ఉత్తరప్రదేశ్ లోని  గోరఖ్పూర్ కు  బిజేపీ తరపుణ ఎంపీగా సేవలందిస్తున్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినిమాలకు దూరం కాలేదురవికిషన్. రీసెంట్ గా  లాపట్ట లేడీస్ అనే సినిమాలో కనిపించాడు స్టార్ నటుడు.
 

37

ఈమధ్య తెలుగు ప్రేక్షకులను పలకరించలేదు రవికిషన్.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలువెల్లడించారు. మరీ ముఖ్యంగా  అతడు తన తండ్రి గురించి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. తండ్రితో తనకు  ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘మా నాన్నకు కోపం చాలా ఎక్కువ. నన్ను చితక్కొట్టేవాడు.. సింపుల్గా చెప్పాలంటే చంపేందుకు కూడా వెనుకాడలేదు అంటూ.. షాకింగ్ విషయం చెప్పారు. 

47


 ఓ రోజు నన్ను చంపాలన్న కోపంతో కనిపించాడు. అది గమనించిన అమ్మనన్ను పారిపోమని చెప్పింది. వెంటనే లేట్ చేయకుండా  500 జేబులో పెట్టుకుని ఇంట్లో నుంచి పారిపోయి ముంబై ట్రైన్ ఎక్కాను.  నాన్న కోపం వెనక అర్థం ఉంది. ఆయనొక పూజారి. ఒక బ్రాహ్మణుడిగా తన కొడుకు కూడా పూజారే కావాలని ఆశపడ్డాడు. లేదంటే వ్యవసాయం చేయాలి, అదీ లేదంటే ప్రభుత్వ ఉద్యోగిగానైనా స్థిరపడాలని కోరుకున్నాడు. 
 

57

కాని తన  కుటుంబంలో ఒక ఆర్టిస్టు పుడతాడని ఆయన ఊహించలేదు. అంతే కాదు ఆయనకు ఈ ఫీల్డ్ మీద ఇష్టం లేదు.. అస్సలు ఒప్పుకునేవారు కాదు. నటన అంటే ఆయన అభిప్రాయం వేరే ఉండేది. అటువంటి పరిస్థితుల్లో.. నేను నటిస్తూ కనిపించడంతో ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. 
 

67

ఒకసారి నేను సీతలా వేషం వేసుకుని నటిస్తూ, డ్యాన్స్ చేస్తూ.. మా నాన్నకు దొరికిపోయాను.. అది చూసి ఆయన షాక్ అయ్యాడు. కోపం తట్టుకోలేకపోయాడు. కాని నాన్న కొట్టిన  దెబ్బల వల్లే నాకు జీవితమంటే ఏంటో తెలుసొచ్చింది. ప్రతి దండన ఒక పాఠమే అనుకున్నాను. తన వల్లే ఈ రోజు రవికిషన్ గా మీ ముందు నిలబడ్డాను. 
 

77

అయితే అప్పుడు అంతలా నన్ను కొట్టిన ఆయన.. నేను నటుడిగా స్థిరపడ్డాక నా ఎదుగుదల చూసి ఆయన ఎంతో సంతోషించాడు. ఆయన చావుకు దగ్గరైనప్పుడు కూడా నన్ను చూసి గర్వంగా ఉందని చెప్పి కన్నుమూశాడు అని ఎమోషనల్ కామెంట్స్ చేశారు రవికిషన్. ఇక ప్రస్తుతం రవికిషన్ బాలీవుడ్ కే పరిమితం అయ్యారు. ఆయన రీసెంట్ గా  మామ్లా లీగల్ హై అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dada Biopic: తెరపైకి సౌరబ్‌ గంగూలీ బయోపిక్‌.. అదిరిపోయిన `దాదా` ఫస్ట్ లుక్‌.. లార్డ్స్ విక్టరీని గుర్తు చేస్తూ రచ్చ
Recommended image2
Mahesh Babu: మరదలిని మోసం చేసిన మహేష్ బాబు .. నమ్రత, శిల్పల సీక్రెట్ ప్లాన్ ఏంటో తెలుసా?
Recommended image3
Venu Swamy: పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన వేణు స్వామి, సీఎం పోస్ట్ పై సంచలన జోస్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved