నేను కూడా చూడనిది అతడు నాలో చూశాడంటూ...నాటు అందాలతో రెచ్చగొట్టిన రాశి

First Published 18, Oct 2020, 1:05 PM

హీరోయిన్ రాశి ఖన్నా ఎప్పుడూ మనం చూడని సరికొత్త అవతారంలోకి మారిపోయింది. అచ్చమైన స్వచ్చమైన ఒకప్పటి పల్లెటూరి కన్నె పిల్లగా మారిపోయింది.  ఫ్రాన్స్ సెంట్ లాంటి మోడ్రెన్ రాశిని అతను మల్లె పూవు  వాసనలా మార్చివేశాడట. రాశిని అందమైన సజీవ శిల్పంగా మలచిన ఆ వ్యక్తి గురించి గొప్పగా వర్ణించింది రాశి.

చిలక పచ్చ రంగు పరికిణీ, ఎరుపు రంగు ఓణీ ధరించి... మెడలో పూసల తాడు, గుండ్రని బొట్టు, పొడవాటి జడ, జడలో బంతిపూలు పెట్టుకుంది. చేతికి మట్టిగాజులు, కాళ్లకు పట్టీలు పెట్టుకొని అచ్చ తెలుగు పడుచు పిల్లగా దర్శనం ఇచ్చింది.

బాపు బొమ్మలా, ఎంకి పాటలా అద్భుతంగా ఉన్న రాశి..పల్లెటూరు పడుచు గెటప్ లో సెగలు రేపుతోంది. ఫ్రాన్స్ సెంట్ లాంటి మోడ్రెన్ రాశిని అతను మల్లె పూవు వాసనలా మార్చివేశాడట. రాశిని అందమైన సజీవ శిల్పంగా మలచిన ఆ వ్యక్తి గురించి గొప్పగా వర్ణించింది రాశి.

ఇంస్టాగ్రామ్ వేదికగా తన పల్లెటూరి పిల్ల గెటప్ ఫోటోలు పంచుకున్న రాశి, ఆ అద్భుత సృజనకు శ్రవణ్ కుమార్ కారణం అంటుంది. ప్రముఖ డిజైనర్ అయిన శ్రవణ్ కుమార్ రాశిలో తనకు తెలియని, తానూ కూడా చూడని కోణాన్ని చూశాడట.

ఎప్పుడూ తన పెయింటింగ్ గురించి కలలుగనే రాశి... పెయింటింగ్ ని అతడు ఇలా మలచాడట. శ్రవణ్ కుమార్ సృజనతో విన్సెంట్ వాన్ గోహ్ పెయింటింగ్ లా తనని మార్చేశాడని అంటుంది. తనలో ఈ కొత్త మార్పు మరియు కోణాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశాడంటున్న రాశి అతనికి కృతఙ్ఞతలు చెప్పింది.

పల్లెటూరి అమ్మాయిలు కూడా మరచిపోయిన తెలుగు సంస్కృతిని గుర్తు చేసిన రాశి ఖన్నాను నెటిజెన్స్ తెగ పొగిడేస్తున్నారు. ఆమెలోకి ఈ ఊహించని కోణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రాశి ఫోటోలు చూశాక పల్లెటూరి పాత్రలకు ఈమె చాలా బాగుంటుందనే అభిప్రాయానికి రావడం ఖాయం.

loader