పై నుంచి కిందకు షేపులు కనిపించేలా బాడీకి హత్తుకునే డ్రెస్ లో రాశీఖన్నా.. థైస్ ట్రీట్ కేక
రాశీఖన్నా తెలుగుకి గుడ్ బై చెప్పిందా అనే అనుమానాలు వస్తున్నాయి. టాలీవుడ్‌ని ఆమె లైట్ తీసుకుంటుందా అన్నట్టుగా మారింది ఇటీవల పరిస్థితులు. తెలుగులో సినిమాలు చేయకపోవడంతో రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
రాశీఖన్నా ఎక్కువగా ముంబయిలోనే ఉంటుంది. అక్కడ ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తుంది. బాలీవుడ్‌లో అవకాశాల వేటలో ప్రతి ఈవెంట్‌లోనూ హైలైట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ `ఎల్లీ` అవార్డు కార్యక్రమంలో పాల్గొంది.
సెలబ్రిటీలకు సంబంధించి అందించిన ఈ అవార్డు ఫంక్షన్‌లో రాశీఖన్నా పాల్గొని ఆకట్టుకుంది. ఇందులో ఆమె డార్క్ గ్రీన్ డ్రెస్ ధరించింది. అయితే టాప్ టూ బాటమ్ కొలతలు కనిపించేలా ఆమె డ్రెస్ బాడీకి హత్తుకునేలా ఉండటం విశేషం.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో రాశీఖన్నా రెండు పార్ట్ లను హైలైట్ చేసింది. నాభికి పైన, థైస్ అందాలను కనిపించేలా ఆమె డ్రెస్ ఉండటం విశేషం. దీంతో అభిమానులు ఇది చూసి ఎంజాయ్ చేస్తున్నారు. రాశీఖన్నా అందాలకు ఫిదా అవుతున్నారు.
రాశీఖన్నా తెలుగులో చివరగా `థ్యాంక్యూ` చిత్రంలో నటించింది. నాగచైతన్య హీరోగా రూపొందిన మూవీ ఇది. ఇందులో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా మెరిసింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఇది అందరిని డిజప్పాయింట్ చేసింది.
అందాల రాశీ.. అందుకు ముందు `పక్కా కమర్షియల్` చిత్రంలో గోపీచంద్‌తో కలిసి నటించింది. మారుతి రూపొందించిన చిత్రమిది. ఇది కూడా ఆడలేదు. అంతకు ముందు రాశీకి `వరల్డ్ ఫేమస్ లవర్`తో మరో పరాజయం ఉంది.
ఇలా హ్యాట్రిక్ డిజాస్టర్లని చవి చూసిందీ బ్యూటీ. దీంతో ఈ అమ్మడికి తెలుగులో ఆఫర్లు రావడం లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక్కడ సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. సక్సెస్ ఉన్న హీరోయిన్ల చుట్టూ మేకర్స్ తిరుగుతారు. లేకపోతే లైట్ తీసుకుంటారు. రాశీ విషయంలోనూ అదే జరుగుతుందా అనేది సస్పెన్స్ గా ఉంది.
అయితే రాశీఖన్నా మాత్రం హిందీలో, తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. తమిళంలో ఆమె చేతిలో రెండు మూవీస్ ఉన్నాయి. అలాగే హిందీలో రెండు చిత్రాలున్నాయి.
పైగా ఆమె నటించిన `ఫర్జీ` వెబ్ సిరీస్ నార్త్ లో బాగా ఆదరణ పొందింది. ఇది ఆమెకి బాలీవుడ్‌లో అవకాశాల విషయంలో హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు. దీంతో హిందీలో ఆమె పేరు నోటెడ్‌గా మారింది. మంచి గుర్తింపు రావడంతో మేకర్స్ రాశీకి ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పొచ్చు.
అయితే ఛాన్స్ ల కోసం రాశీఖన్నా గ్లామర్ డోస్ పెంచుతూ కనిపిస్తుంది. ఆ మధ్య రెచ్చిపోయి స్కిన్ షో చేసింది. ఇది రాశీనేనా అని ఆశ్చర్యపోయేలా ఆమె ట్రీట్ ఇచ్చింది. బౌండరీలు బ్రేక్ చేస్తూ నెటిజన్లకి విజువల్ ట్రీట్ ఇస్తుంది. ఆఫర్ల కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తుందీ సెక్సీ బ్యూటీ.