వైరల్: రాశి ఖన్నా హాట్ ఫొటోస్

First Published 23, Jun 2019, 10:52 AM IST

‘ఊహలు గుసగుసలాడే’చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా.ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో కుర్రాళ్ల గుండె జిల్ మనిపించింది.ఆ తర్వాత చేసిన  ‘జైలవకుశ’ లో ఎన్టీఆర్  సరసన ఆఫర్ సంపాదించి ప్రమోషన్ కొట్టింది. 
 
యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ'లో నటించి సూపర్ హిట్ అందుకుంది. దాంతో తన కెరీర్ సూపర్ ఎక్సప్రెస్ స్పీడులో పరుగెడుతుంది అనుకుంది. అయితే  ఆ తర్వాత ఈ భామ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి...తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి.   దాంతో  ఇప్పుడు అవకాశాలు లేక గ్లామర్ ప్రదర్శన వైపు తన ప్రయాణం పెట్టుకుంది.

ఊహలు గుసగుసలాడే’చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా.ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో కుర్రాళ్ల గుండె జిల్ మనిపించింది.ఆ తర్వాత చేసిన  ‘జైలవకుశ’ లో ఎన్టీఆర్  సరసన ఆఫర్ సంపాదించి ప్రమోషన్ కొట్టింది.

నటనకు అవకాశమున్న పాత్రలు చేసినా అవేమీ కెరీర్ కు ఉపయోగపడలేదు.  రెండు మూడేళ్ల క్రితం దాదాపు ప్రతీ సినిమాలోనూ కనిపించిన ఆమెకు ఇప్పుడు తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

తమిళంలో మాత్రం వరస అవకాశాలు ఉన్నా, తెలుగులోకి మళ్లీ వచ్చి ఇక్కడ స్టార్స్ తో నటించాలన్న ఆశతో ఉన్న ఈ బ్యూటీ, తన అందచందాలతో ఆకర్షించే పనిలో పడింది.

గ్లామరస్ గా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టి రచ్చ రచ్చ చేస్తోంది.

దాంతో  ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాశీ ఖన్నా ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఇప్పుడు ఇలాంటి ఫొటోలతోనే మెరిసిపోతోంది.

మరి ఈ ఫొటోలైనా ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చి పెడతాయో లేదో వేచి చూడాల్సిందే.

loader