- Home
- Entertainment
- పింక్ డ్రెస్‌లో విరహాలు పోతూ రెచ్చిపోయిన రాశీఖన్నా.. రావిషింగ్ లుక్‌లో వొంపు సొంపులు చూపిస్తూ నానా రచ్చ..
పింక్ డ్రెస్‌లో విరహాలు పోతూ రెచ్చిపోయిన రాశీఖన్నా.. రావిషింగ్ లుక్‌లో వొంపు సొంపులు చూపిస్తూ నానా రచ్చ..
రాశీఖన్నాకి సామాజిక మాధ్యమాల్లో చాలా ఫాలోయింగ్ ఉంది. ఆమెని లక్షలాది మంది ఫాలో అవుతున్నారు. ఆమె అందాల తాకిడి తెలిసే కుర్రాళ్లు రాశీ గ్లామర్ పిక్స్ కోసం వెయి కళ్లతో ఎదురుచూస్తుంటారు.

అందాల రాశీఖన్నా తాజాగా ఫ్యాన్స్ కి కనువిందు చేసే ఫోటోలను పంచుకుంది. ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో థియేటర్లోకి వస్తోన్న నేపథ్యంలో రాశీఖన్నా వరుసగా ట్రెండీ వేర్‌లో అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. పిచ్చెక్కించేలా పోజులిస్తూ రెచ్చగొడుతుంది.
రాశీఖన్నా పింక్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను పంచుకుంది. ఇన్స్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. రావిషింగ్ లుక్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది రాశీ. విరహాలతో కూడిన పోజులిస్తూ దిగిన పిక్స్ ని పంచుకోగా అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి.
గతంలో ఎన్నడూ లేనంత హాట్‌గా ఈ రాశీ పోజులుండటం విశేషం. అందుకే నెటిజన్లు ఈ అమ్మడి అందాలను చూసేందుకు ఎగబడుతున్నారు. తాజాగా రాశీ పంచుకున్న ఈ పిక్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కట్టిపడేస్తున్నాయి. అయితే ఇందులో రాశీ విరహ వేదనతో కూడిన పోజులు మతిపోగొడుతున్నాయి.
రాశీఖన్నా.. `థ్యాంక్యూ` చిత్ర ట్రైలర్ ఈవెంట్లో భాగంగా ఇలా ట్రెండీగా ముస్తాబై కనువిందు చేసింది. నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ట్రైలర్‌ని మంగళవారం సాయంత్రం విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాశీఖన్నా ఇలా పింక్ డ్రెస్‌లో కనువిందు చేసింది. హాట్ అందాలతో పిచ్చెక్కించింది. ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతుంది. రాశీఖన్నా పిక్స్ అన్ని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటం విశేషం. నెటిజన్లు సైతం ఆమె అందాలను ఆస్వాదిస్తూ హాట్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
ఇటీవల `పక్కా కమర్షియల్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు రాశీఖన్నా. ఇందులో గోపీచంద్‌తో కలిసి నటించింది. కామెడీ పాత్రలో అద్భతంగా చేసింది రాశీ. లాయర్ పాత్రలో కనిపించి ఆమె చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఇప్పుడు నాగచైతన్యతో కలిసి `థ్యాంక్యూ` చిత్రంతో రాబోతుంది. ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది.
రాశీఖన్నా ఇలా బ్యాక్ టూ బ్యాక్ సందడి చేయడంతో ఆమె అభిమానులు పండగా చేసుకుంటున్నారు. వరుసగా అందాల ఫోటోలను పంచుకుంటున్న నేపథ్యంలో వారంతా రాశీ అందాల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. గ్యాప్ లేకుండా అందాల దాడితో రాశీఖన్నా సైతం నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
రాశీఖన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో రాబోతుంది. `థ్యాంక్యూ`తోపాటు `తిరుచిత్రంబలం`, `సర్దార్`, `యోధ` చిత్రాల్లో నటిస్తుంది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ థియేటర్లలోనూ సందడి చేసేందుకు వస్తుందీ అందాల సోయగం.