MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Raashi Khanna : ఒక్కరోజులో ఎంత మార్పు... రూటు మార్చిన రాశీ ఖన్నా.. ఏం చేసిందంటే?

Raashi Khanna : ఒక్కరోజులో ఎంత మార్పు... రూటు మార్చిన రాశీ ఖన్నా.. ఏం చేసిందంటే?

యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా Raashi Khanna సోషల్ మీడియాలో తనదైన లుక్స్ లో మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అదిరిపోయే ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది.  

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 06 2024, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా కొన్నేళ్లుగా టాలీవుడ్ లోనే కెరీర్ ను కొనసాగించింది. ‘మనం’, ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రాలతో మొదలైన ఈ ముద్దుగుమ్మ ప్రయాణం తెలుగులో  పదేళ్ల వరకు కొనసాగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇప్పుడు కూడా ఈ ముద్దుగుమ్మ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వస్తోంది. అటు తమిళంలోనూ వచ్చిన అవకాశాలను ఆకట్టుకుంటోంది. చివరిగా ‘సర్దార్’ చిత్రంలో దక్షిణాది ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. 

36

ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలు చేస్తోంది. వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ వస్తోంది. ఆ మధ్యలో వచ్చిన ‘ఫర్జీ’ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆర్బీఐ ఆఫీసర్ గా అలరించింది. 

46

ఇక బాలీవుడ్ లో అడుగుపెట్టిన తర్వాత రాశీ ఖన్నా సోషల్ మీడియాలో అదరగొడుతోంది. కాస్తా గ్లామర్ డోస్ పెంచి మతులు పోగొడుతోంది. మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ మంటలు రేపుతోంది. స్కిన్ షోతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 
 

56

ఇప్పటికే రీసెంట్ గా బాలీవుడ్ లోని ఓ ఈవెంట్ కోసం హాజరైన రాశీ ఖన్నా కిర్రాక్ ఫొటోషూట్ తో కేక పెట్టించింది. ఇక తాజాగా మాత్రం పూర్తిగా ట్రెడిషనల్ లుక్ లోకి మారిపోయింది. తన బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంది. 

66

తనంతట తానే నవ్వుకుంటూ సెల్ఫీలకు పోజులిచ్చింది. చుడీదార్ లో రాశీ ఖన్నా ముద్దుగా మెరియడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఇక రాశీ ‘అరణ్మనై 4’, ‘యోదా’, ‘ది శబర్మతి రిపోర్ట్’, ‘తెలుసు కదా’, ‘మేథావి’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Police Complaint Movie Review: పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ.. వరలక్ష్మి నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Sharvari Wagh: చేసింది 5 సినిమాలే, అయినా 15 కోట్ల లగ్జరీ ఇల్లు.. ఆల్ఫా బ్యూటీ ఆస్తుల గురించి తెలిస్తే షాకే
Recommended image3
Highest Paid Actress: నయనతార, సమంతని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved