- Home
- Entertainment
- ఎరుపెక్కిన రాశీఖన్నా అందాలు.. టైట్ ఫిట్‌లో చుట్టుకొలతలు చూపిస్తూ రచ్చ చేసిన హాట్ భామ..
ఎరుపెక్కిన రాశీఖన్నా అందాలు.. టైట్ ఫిట్‌లో చుట్టుకొలతలు చూపిస్తూ రచ్చ చేసిన హాట్ భామ..
రాశీఖన్నా అందాల్లోని హాట్ నెస్ నెటిజన్లకి బాగా తెలుసు. ఆమె గ్లామర్‌తో అందాల విందు చేస్తే ఫ్యాన్స్ కి పండగే. అలాంటి పండగని మరోసారి తీసుకొచ్చింది రాశీ. లేటెస్ట్ ఫోటోలతో రచ్చ చేసింది.

రాశీఖన్నా(Raashi Khanna) అందాలు ఎరుపెక్కాయి. రెడ్ డ్రెస్‌లో హోయలు పోయింది రాశీ. వయ్యారాలు ఒలకబోస్తూ ఆమె ఇచ్చిన పోజులు నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. రెడ్ టైట్ ఫిట్‌లో అందాల విందు వడ్డించింది. చుట్టుకొలతలు చూపిస్తూ నానా రచ్చ చేసింది రాశీఖన్నా. తాజాగా ఈ అమ్మడి గ్లామర్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ తెగ ఆకట్టుకుంటున్నాయి.
రాశీఖన్నా(Raashi Khanna Hot Photos) ప్రస్తుతం గోపీచంద్‌తో కలిసి `పక్కా కమర్షియల్` చిత్రంలో నటిస్తుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రం జులై 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచింది యూనిట్. శుక్రవారం సాయంత్రం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఇందులో రాశీఖన్నా రెడ్ డ్రెస్‌లో కనిపించి కనువిందు చేసింది. ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది.
`పక్కా కమర్షియల్` ప్రెస్‌మీట్‌లో అందరి చూపు రాశీఖన్నా పైనే ఉండటం విశేషం. అంతగా తన హాట్ అందాలతో కట్టిపడేసింది. రెడ్ డ్రెస్‌లో ఆమె ఘాటెక్కిన అందాలతో మంత్రముగ్దుల్ని చేసింది రాశీ. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇందులో రాశీఖన్నా మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకుంది. `ప్రతి రోజు పండగే` చిత్రం తర్వాత మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఆ సినిమా తర్వాత గ్యాప్ వచ్చిన నేపథ్యంలో నెక్ట్స్ సినిమాలో మంచి రోల్ ఇస్తానని చెప్పారు. అన్నట్టుగానే అద్భుతమైన పాత్రని నాకోసం రాశారు. టీజర్‌లో వన్ డైలాగ్ సీన్ ఉంది. కానీ అది వైరల్ అయ్యింది. నాపై నమ్మకం పెట్టిన మంచి పాత్ర ఇచ్చిన మారుతికి థ్యాంక్స్ అని తెలిపింది రాశీ.
సినిమాలో తన కామెడీ పంచే సీన్లు చాలా ఉన్నాయని, అవన్నీ నవ్వులు పూయిస్తాయని తెలిపింది. థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారు. అల్లు అరవింద్ బ్యానర్‌లో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపింది రాశీ. గోపీచంద్‌తో ఇది మూడోసారి అని, సినిమాలో మా మధ్య కెమిస్ట్రీ అందరికి నచ్చుతుందని తెలిపారు. అందాల రాశీ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పింది రాశీఖన్నా. సినిమా కోసం వేయిట్ చేస్తున్నానని జులై 1ని విడుదల కాబోతుందని తెలిపింది.
మరోవైపు రాశీఖన్నా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నాగచైతన్యతో కలిసి `థ్యాంక్యూ` సినిమాలో నటిస్తుంది. ఇది కూడా విడుదలకు సిద్ధమవుతుంది. ఇటీవల విడుదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. అలాగే తమిళంలో `సర్దార్`, హిందీలో `యోధ` చిత్రాలు చేస్తుంది. వీటితోపాటు `ఫర్జీ` అనే వెబ్ సిరీస్ చేస్తుంది రాశీఖన్నా.
గోపీచంద్‌తో కలిసి నటించిన `పక్కా కమర్షియల్` చిత్ర ప్రెస్‌మీట్‌లో రాశీఖన్నా రెడ్ డ్రెస్‌లో కట్టిపడేస్తుంది. ఈవెంట్‌లోనే హైలైట్గా నిలిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
గోపీచంద్‌తో కలిసి నటించిన `పక్కా కమర్షియల్` చిత్ర ప్రెస్‌మీట్‌లో రాశీఖన్నా రెడ్ డ్రెస్‌లో కట్టిపడేస్తుంది. ఈవెంట్‌లోనే హైలైట్గా నిలిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.