ఓ వైపు తండ్రితో గిటార్‌ వాయిస్తూ.. మరోవైపు హాట్‌ జిమ్‌ లుక్‌లో రాశీ

First Published 10, Sep 2020, 11:22 AM

రాశీఖన్నా.. కరోనా, లాక్‌డౌన్‌ టైమ్‌లో ఇంటికే పరిమితమైంది. ఈ ఖాళీ టైమ్‌లో సెలబ్రిటీలు తమకు నచ్చిన పనులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు కొత్త విషయాలను, తమ అభిరుచులను నెరవేర్చుకునే పనిలో పడ్డారు. టాలీవుడ్‌ బొద్దుగుమ్మ రాశీఖన్నా కూడా అలాంటి పనులే చేస్తోంది.

తాజాగా తండ్రి రాజ్‌ కె. కన్నాతో కలిసి గిటార్‌ వాయిస్తోంది. ఆయన గిటార్‌ప్లే చేస్తుండగా, తాను కూడా గిటార్‌ పట్టుకుని ప్లే చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా పంచుకుంది. ఇందులో పాపాతో కలిసి సరదాగా ఉన్న ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈ ఏడాది విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందిన `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`లో రౌడీతో రొమాన్స్ చేసి అలరించింది. ఇందులోని తన బోల్డ్ రోల్‌పై అనేక విమర్శలు వచ్చాయి.

ప్రస్తుతం తెలుగులో సినిమాల్లేని రాశీఖన్నా తమిళంలో `అరణ్మనై3` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు `సైతాన్‌ కా బచ్చా` విడుదలకు నోచుకోవడం లేదు.

గతేడాది `అయోగ్య`, `సంగథమిజన్‌`, `వెంకీమామ`,`ప్రతి  రోజు పండగే` చిత్రాల్లో మెరిసిన రాశీఖన్నాకి సరైన  హిట్లు తగల్లేదు. `వెంకీమామ`, `ప్రతి రోజు పండగే` యావరేజ్‌ హిట్లుగానే నిలిచాయి.

దీంతో కొత్త సినిమాల విషయంలో రాశీ చాలా జాగ్రత్తగా స్టెప్‌ తీసుకోవాలని చూస్తుంది. అందుకే తెలుగు సినిమాల ఎంపికలో మంచి సినిమాల కోసం, మంచి పాత్రల కోసం వెయిట్‌ చేస్తుందట.

ఇదిలా ఉంటే తాజాగా జిమ్‌ సూట్‌తో తన ఫ్యాన్స్ ని అలరిస్తోంది. హైదరాబాద్‌లో స్థిర పడిన ఈ అమ్మడు జిమ్‌ నుంచి బయటకొస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇందులో మొహానికి మాస్క్ ధరించిన రాశీఖన్నా.. ఎల్లో టాప్‌, బ్లాక్‌ ట్రాక్‌ ధరించి పక్కా స్పోర్ట్ గర్ల్ గా మారిపోయింది. టైట్‌ అండ్‌ ఫిట్‌ డ్రెస్‌తో హాట్‌ హాట్‌గా కనిపిస్తూ హీటు పుట్టిస్తుంది.

loader