రాశీఖన్నా కొత్త రూపం.. పండుగ మొత్తం తనలోనే కనిపిస్తుందిగా(శారీ ఫోటోస్)!
రాశీఖన్నా ఇటీవల కొత్త లుక్‌లతో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. ఓ వైపు అందాలు ఆరబోస్తూ, మరోవైపు శారీలో ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిస్తూ అలరిస్తుంది. తాజాగా దసరాని పురస్కరించుకుని దుర్గామాత అవతారం ఎత్తింది.
16

విజయదశమి పండుగ మొత్తం ఇప్పుడు రాశీఖన్నాలోనే కనిపిస్తుంది. తాజాగా చీర కట్టుకుని అమ్మోరు తల్లిలా ఫోటోలకు పోజులిచ్చింది. ఈ సందర్బంగా మహిళల్లోని శక్తిని తెలియజేసింది.

26

ప్రతి మహిళ తనలో తాను శివుడిని మేల్కోలిపే శక్తి ఉంటుంది.

36

ప్రతి స్త్రీ తాను ఓ కాళీగా అవతరించగలదు.

ప్రతి స్త్రీ తాను ఓ కాళీగా అవతరించగలదు.
46

ప్రతి స్త్రీ తనలో తాను అన్నపూర్ణని పెంచగలదు.

56

ప్రతి స్త్రీ తనలో తాను పార్వతిలా మరగలదు.

66

ప్రతి స్త్రీలో దుర్మామాతకు ఉన్నంత శక్తి ఉందని పేర్కొంది.

Latest Videos