MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కళ్ళు పేలిపోయే సొగసుతో లెహంగాలో రాయ్ లక్ష్మీ హొయలు.. అప్సరసలు కూడా దిగదుడుపే

కళ్ళు పేలిపోయే సొగసుతో లెహంగాలో రాయ్ లక్ష్మీ హొయలు.. అప్సరసలు కూడా దిగదుడుపే

పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన రాయ్ లక్ష్మి గ్లామర్ రోల్స్ లో అందాలు ఆరబోసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తోంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 23 2024, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన రాయ్ లక్ష్మి గ్లామర్ రోల్స్ లో అందాలు ఆరబోసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

34 ఏళ్ల రాయ్ లక్ష్మి దాదాపు 15 ఏళ్ల క్రితమే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ లో శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంతో రాయ్ లక్ష్మి హీరోయిన్ గా 2005లో ఎంట్రీ ఇచ్చింది. 

311

తొలి చిత్రం నుంచే రాయ్ లక్ష్మి అందాల ఆరబోత ప్రదర్శించింది. క్రమంగా రాయ్ లక్ష్మి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. చాలా చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన రాయ్ లక్ష్మి ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ తో కూడా పాపులర్ అయింది. 

411

బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. కెరీర్ ఆరంభం నుంచి రాయ్ లక్ష్మి గ్లామర్ ఒలకబోస్తోంది. 

511

ఖైదీ నెంబర్ 150 లో చిరు సరసన రాయ్ లక్ష్మి 'రత్తాలు' అనే సాంగ్ లో చిందులేసింది. దీనితో అప్పటి నుంచి అభిమానులు రాయ్ లక్ష్మిని ముద్దుగా రత్తాలు అని పిలుస్తున్నారు. 

611

ఇటీవల రాయ్ లక్ష్మి సోలోగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. వెండితెరపై అందాల ఆరబోతలో రాయ్ లక్ష్మి ఎప్పుడూ ముందుంటుంది. ఇక ఈ హాట్ బ్యూటీ కెరీర్ లో ఎఫైర్స్ కూడా ఉన్నాయి. 

 

711

అప్పట్లో టీం ఇండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనితో రాయ్ లక్ష్మి ఘాటుగా ఎఫైర్ సాగించింది. కొంతకాలం అతడితో రాయ్ లక్ష్మి డేటింగ్ చేసింది. తన రిలేషన్ షిప్స్ పై ఓ ఇంటర్వ్యూలో రాయ్ లక్ష్మి మాట్లాడుతూ.. నాకు ఎఫైర్స్, రిలేషన్ షిప్స్ లేవని నేను అబద్ధం చెప్పను. ఎందుకంటే జీవితం అంటేనే రిలేషన్ షిప్. 

811

నేను కొందరితో డేటింగ్ చేసిన మాట వాస్తవం. దానిని నేను దాచి పెట్టను అలాగని అందరిని పిలిచి చెప్పుకోను. ఇక విడిపోవడం అనేది లైఫ్ లో వ్యక్తిగత విషయం అని ఈ హాట్ ఐటెం బ్యూటీ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాయ్ లక్ష్మి తాజాగా నెవర్ బిఫోర్ అనిపించే విధంగా అందాలతో రెచ్చిపోయింది. 

911

రాయ్ లక్ష్మి ధరించిన అద్భుతమైన లెహంగా చూస్తే యువత మైకంలో మునిగిపోతారు. అంత అద్భుతంగా చూస్తూ ఉండిపోవాలనిపించే విధంగా లెహంగా ఉంది. అప్సరసలు కూడా ఇంత అందంగా ఉండరేమో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

1011

ఆ మధ్యన రాయ్ లక్ష్మి వెకేషన్ కి వెళ్లినప్పుడు సముద్రం ఒడ్డున బికినీ ఫోజులని కూడా షేర్ చేసింది.  ఇక రాయ్ లక్ష్మీ బికినీ టాప్ ధరించి సముద్రం ఒడ్డున హాట్ హాట్ గా డ్యాన్స్ చేస్తూ ఆ దృశ్యాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బికినీ టాప్ లో రాయ్ లక్ష్మి పిచ్చెక్కిస్తోంది అనే చెప్పాలి. తన బరువైన ఎద సొగసుకి దగ్గరగా కెమెరా పెట్టి రాయ్ లక్ష్మి అరాచరకమే సృష్టిస్తోంది. 

1111

ప్రస్తుతం రాయ్ లక్ష్మి తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇక సినిమా ఈవెంట్స్ లో రాయ్ లక్ష్మి మతిపోగోట్టే కాస్ట్యూమ్స్ లో మెరుస్తూ అభిమానులని అలరిస్తూ ఉంటుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi 27 Days Collections: పెద్ది సినిమా హిట్టా ఫట్టా? ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది?.. షాకిచ్చే నిజాలు
Recommended image2
Kayadu Lohar: కొడితే రక్తం కారింది.. స్కూల్ డేస్‌లో వేధింపులు గుర్తుచేసుకుంటూ హీరోయిన్ ఎమోషనల్‌
Recommended image3
Samantha Baby Bump: బేబీ బంప్ ఫోటోతో సిక్స్ ప్యాక్‌ కి గుడ్ బై చెప్పిన సమంత.. మళ్లీ రెండేళ్లు బ్రేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved