స్విమ్మింగ్ పూల్ లో రాయ్ లక్ష్మి అందాలు!
హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించినప్పటికీ ఐటెం సాంగ్స్ తో బాగా ఫేమస్ అయింది నటి రాయ్ లక్ష్మి.
18

(Photo Courtesy Instagram) హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించినప్పటికీ ఐటెం సాంగ్స్ తో బాగా ఫేమస్ అయింది నటి రాయ్ లక్ష్మి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
28
(Photo Courtesy Instagram) మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం. 150'లో రత్తాలు పాటతో టాలీవుడ్ లో ఆమెకి క్రేజ్ బాగా పెరిగింది.

38
(Photo Courtesy Instagram) అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది.

48
(Photo Courtesy Instagram) తాజాగా స్విమ్మింగ్ పూల్ లో సేద తీరుతూ ఉన్న బికినీ ఫోటోని షేర్ చేసింది.

58
(Photo Courtesy Instagram) కళ్లకు చలువ కలద్దాలు పెట్టుకొని నవ్వుతూ పోజ్ ఇచ్చిన ఆమె ఫోటోకి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

68
(Photo Courtesy Instagram) ఒకరేమో నిన్ను అన్ ఫాలో చేస్తున్నా.. హాట్ ఫోటోలతో ఏడిపిస్తున్నావని కామెంట్ చేస్తే మరొకరు నువ్ కూల్ అండ్ హాట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

78
(Photo Courtesy Instagram) ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె తమిళంలో 'నీయా 2', 'సిండ్రెల్లా' వంటి సినిమాల్లో నటిస్తోంది.

88
(Photo Courtesy Instagram) రాయ్ లక్ష్మీ హాట్ ఫోటో

Latest Videos