MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పుష్ప 2: నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో ఫెయిలైందా? కారణం ఇదే

పుష్ప 2: నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో ఫెయిలైందా? కారణం ఇదే

  Pushpa 2:  అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 థియేటర్లలో రికార్డులు సృష్టించినప్పటికీ, నెట్‌ఫ్లిక్స్‌లో ఆశించినంతగా ట్రెండ్ కాలేదు. విడుదలైన కొద్దిరోజులకే వ్యూస్ తగ్గిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.

2 Min read
Author : Surya Prakash
Published : Feb 27 2025, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Pushpa 2 Struggles in OTT: Fails to Trend on Netflix? in telugu

Pushpa 2 Struggles in OTT: Fails to Trend on Netflix? in telugu


  Pushpa 2: అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్‌ ‘పుష్ప2: ది రూల్‌’. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 4న విడుదలైన ఈ సినిమా థియేటర్‌లలో రికార్డులు నెలకొల్పి భాక్సాఫీస్ దగ్గ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

భారీ విజయాన్ని అందుకున్న ‘పుష్ప 2’ (Pushpa 2) జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌ ఓటిటిలోకి అందుబాటులోకి వచ్చింది.  ఈ చిత్రం ఓటిటిలోకి వచ్చిన వెంటనే  నెట్‌ఫ్లిక్స్‌లోనూ రికార్డు సృష్టించింది. అయితే ఆ తర్వాత డ్రాప్ అయ్యింది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
Pushpa 2 Struggles in OTT: Fails to Trend on Netflix? in telugu

Pushpa 2 Struggles in OTT: Fails to Trend on Netflix? in telugu


  Pushpa 2: వాస్తవానికి నెట్ ప్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన నాటినుంచి వ్యూస్‌ పరంగా టాప్‌లో ఉన్న ‘పుష్ప 2’ తాజాగా ఏడు దేశాల్లో నంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర సినిమాల విభాగంలో 5.8 మిలియన్ల వ్యూస్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) రెండో స్థానంలో నిలిచింది.

ఇది తెలుగు సినిమాకు దక్కిన అరుదైన ఘనత అని అభిమానులు అంటున్నారు. ఈ వ్యూస్ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అనుకునే లోగా తగ్గిపోవటం మొదలైంది(Pushpa 2 OTT Record).రెండు వారాల అయ్యేసరికి నెట్ ప్లిక్స్ ట్రెండింగ్ లేకుండా తప్పుకుంది. 

34
Pushpa 2 Struggles in OTT: Fails to Trend on Netflix? in telugu

Pushpa 2 Struggles in OTT: Fails to Trend on Netflix? in telugu


  Pushpa 2: ‘పుష్ప 2’నాలుగు వారంలోకి  (పిభ్రవరి 16  – పిభ్రవరి 23 )లోకి ప్రవేశించేసరికి టాప్ 10 గ్లోబెల్ నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ లిస్ట్ లో లేదు. రీసెంట్ గా వచ్చిన ఇండియన్ చిత్రాలు ధూమ్ థామ్ (రెండవ వారం), డాకూ మహారాజ్ (మొదటి వారం) టాప్ 10 గ్లోబుల్ లిస్ట్ లోకి చేరాయి.

ఇండియాలో డాకూ మహారాజ్ చిత్రం ఈ వారం నాలుగువ ప్లేస్ లో ఉంది ట్రెండ్ అవుతోంది. పాకిస్దాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, ఇండియాలలో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. అయితే ఈ క్రమంలో పుష్ప 2 ప్రక్కకు వెళ్లటం మాత్రం ఎవరూ ఊహించలేదు.

44
Pushpa 2 Struggles in OTT: Fails to Trend on Netflix? in telugu

Pushpa 2 Struggles in OTT: Fails to Trend on Netflix? in telugu

   Pushpa 2: పుష్ప 2 సినిమా నార్త్ లో ఓటిటిలో ఎక్కువ మంది చూడకపోవటానికి కారణం..ఆల్రెడీ ఈ సినిమా అక్కడ పెద్ద హిట్ అవటమే అంటున్నరు. అలాగే మొదట 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలైన ‘పుష్ప 2’కు అదనంగా ఇటీవల మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు.

దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలు అయింది. ఇక ఓటీటీ వెర్షన్‌ కూడా ఇదే నిడివితో అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాని చాలా  పెద్దదిగా ఫీలై ఇతర దేశాల్లో స్కిప్ చేస్తున్నట్లు సోషల్ మీడియా డిస్కషన్స్ లో తేలుతోంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ఓటీటీ
తెలుగు సినిమా
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cannes 2026: గ్రీన్ గౌన్‌లో అదరగొట్టిన అదితి రావు హైదరి.. రాయల్ లుక్‌తో అప్సరసలా, వైరల్ ఫొటోస్
Recommended image2
Pradeep Kotte: ఒక్క సినిమాతో లైఫే మారిపోయింది.. తిమ్మరాజుపల్లి టీవీ నటుడు డబుల్‌ డ్యూటీ తెలిస్తే షాకే
Recommended image3
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved