MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్: అల్లు అర్జున్ సినిమా కేజీఎఫ్ 2ని దాటుతుందా?

పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్: అల్లు అర్జున్ సినిమా కేజీఎఫ్ 2ని దాటుతుందా?

పుష్ప 2: ది రూల్ అంతర్జాతీయంగా అడ్వాన్స్ బుకింగ్‌లో బలమైన ఆరంభాన్ని సాధించింది. స్వదేశంలో, ఈ అల్లు అర్జున్ చిత్రం యష్ కేజీఎఫ్ 2 మరియు షారుఖ్ ఖాన్ జవాన్ సృష్టించిన ప్రీ-సేల్స్ రికార్డులను బద్దలు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తి నివేదిక ఇక్కడ చూడండి. 

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 28 2024, 07:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న విడుదల కానుంది. అల్లు అర్జున్ చిత్రానికి US బాక్స్ ఆఫీస్ వద్ద ప్రీ-సేల్స్ అద్భుతంగా ఉన్నాయి.కాగా, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల రికార్డ్స్ పై పుష్ప 2 కన్నేసింది. అత్యధిక అడ్వాన్స్ సేల్స్ సాధించిన చిత్రంగా ఉన్న కేజీఎఫ్: చాప్టర్ 2, జవాన్‌ను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
పుష్ప 2

పుష్ప 2

యష్ నటించిన చిత్రం కేజీఎఫ్: చాప్టర్ 2 మొదటి రోజు బుకింగ్స్ తోనే రూ.40 కోట్లకు పైగా వసూలు చేసింది, అనంతరం షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ రూ.36 కోట్లతో రెండో స్థానంలో ఉంది. పుష్ప 2: ది రూల్ ఈ రెండు చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నాయి. 


 

37

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం చాలా కాలంగా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 ఎలాంటి పోటీ లేకుండా సోలోగా విడుదల చేస్తున్నారు. ఇది పుష్ప 2 చిత్రానికి కలిసొచ్చే అంశం. ఓపెనింగ్స్ భారీగా ఉండబోతున్నాయి. 

47

విక్కీ కౌశల్ నటించిన మ్యాడక్ ఫిల్మ్స్ చావా డిసెంబర్ 6న విడుదల కానుంది. అయితే, ఈ చిత్ర నిర్మాతలు మూవీ విడుదల వాయిదా వేశారు. కంగువ, అమరన్ ,భూల్ భులయ్యా 3 , సింగం అగైన్ సహా ఇతర చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద తమ రన్ పూర్తి చేసుకున్నాయి, పుష్ప 2 కోసం థియేటర్స్ ఖాళీగా ఎదురు చూస్తున్నాయి. 

57

ఉత్తర అమెరికాలో, ఈ చిత్రం ఫస్ట్ డే ప్రీ-సేల్స్‌లో $1.80 మిలియన్లకు పైగా వసూలు చేసింది, ఇంకా విడుదలకు సమయం ఉంది. మొత్తం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్‌ను $2 మిలియన్లకు పైగా చేసిందని ట్రేడ్ వెబ్‌సైట్ సాక్నీల్క్ తెలిపింది.

 

67
పుష్ప 2 శ్రీలీల

పుష్ప 2 శ్రీలీల

వాస్తవానికి, ఉత్తర అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్  $2 మిలియన్లను మించిపోయాయి. అత్యంత వేగంగా ఈ మార్క్ ని చేరుకున్న ఇండియన్ మూవీగా పుష్ప 2 ఉంది. విడుదలకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. 
పుష్ప 2 కొన్నిభారీ బాక్స్ ఆఫీస్ రికార్డులను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. దానికి అనుకూలమైన వర్డ్-ఆఫ్-మౌత్ వస్తే, పుష్ప 2 వసూళ్లకు ఆకాశమే హద్దు!ఒక్క హిందీ వెర్షన్ రూ. 500 కోట్లు వసూలు చేస్తుందని అంచనా. 

77

అల్లు అర్జున్‌ కి జంటగా పుష్ప 2 చిత్రంలో రష్మిక మందన్న నటించింది. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ,సుకుమార్ రైటింగ్స్ ఉమ్మడిగా నిర్మించాయి. పుష్ప 2: ది రూల్ ఆరు భాషల్లో విడుదల కానుందని సమాచారం.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chakkora Movie Review: చకోర మూవీ రివ్యూ.. సరికొత్త ప్రేమ కథలోని సందేశం ఎలా ఉందంటే?
Recommended image2
Top 5 Mangli Folk Songs: యూట్యూబ్ షేక్ అంతే.. మంగ్లీ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image3
Rajamouli: మాట తప్పిన అల్లు అరవింద్.. కోపంతో రగిలిపోయిన రాజమౌళి! ఏం చేశాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved