MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • పునీత్ కూతురు ధృతి అమెరికాలో టాప్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి

పునీత్ కూతురు ధృతి అమెరికాలో టాప్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి

కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్ సినిమాలతో పాటు సామాజిక సేవలో కూడా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన కూతురు కూడా గర్వించదగ్గ విషయాన్ని పంచుకున్నారు.  

1 Min read
Author : Tirumala Dornala
Published : May 16 2025, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పునీత్ రాజ్‌కుమార్ కూతురు ధృతి

పునీత్ రాజ్‌కుమార్ కూతురు ధృతి

కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్ సినిమాలతో పాటు సామాజిక సేవలో కూడా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన కూతురు కూడా గర్వించదగ్గ విషయాన్ని పంచుకున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ధృతి అమెరికాలో చదువు

ధృతి అమెరికాలో చదువు

కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ కూతురు ధృతి అమెరికాలో చదువుతున్నారని చాలా మందికి తెలుసు.పునీత్ కి ఇద్దరు కుమార్తెలు సంతానం. ఒకరు వందిత కాగా మరొకరు ధృతి 

35
తండ్రికి గర్వకారణం

తండ్రికి గర్వకారణం

కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణించే సమయంలో కూడా ఆయన కూతురు అమెరికాలో చదువుతున్నారు. తండ్రికి గర్వకారణంగా నిలిచారు.

45
పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్

పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్

పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి పునీత్ రాజ్‌కుమార్ కూతురు ధృతి గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

55
అమెరికాలో నెంబర్ 1 కాలేజీ

అమెరికాలో నెంబర్ 1 కాలేజీ

పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ అమెరికాలో నెంబర్ 1 స్థానంలో ఉంది. పునీత్ రాజ్‌కుమార్ కూతురు ధృతి సాధనకు అనేక మంది ప్రశంసలు అందుకున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
కథ విపరీతంగా నచ్చింది, అయినా ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేశా.. విజయ్ దేవరకొండ వదులుకున్న ఆ మూవీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved