గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తోన్న తెలుగమ్మాయి!

First Published 24, May 2019, 2:49 PM

షార్ట్ ఫిలిమ్స్ లో నటించి తద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది పూజిత పొన్నాడ. 

(Photography by chintuklicks.. Courtesy_Instagram) షార్ట్ ఫిలిమ్స్ లో నటించి తద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది పూజిత పొన్నాడ.

(Photo by chintuklicks.. Courtesy_Instagram) సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమెకి అవకాశాలు వచ్చాయి.

(Photo by chintuklicks.. Courtesy_Instagram) 'రంగస్థలం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

(Photo by chintuklicks.. Courtesy_Instagram) నటన మీద ఇష్టంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకొని ఇండస్ట్రీకి వచ్చింది.

(Photo by chintuklicks.. Courtesy_Instagram) ఇటీవల ఆమె నటించిన 'where is వెంకటలక్ష్మి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

(Photo by chintuklicks.. Courtesy_Instagram) ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకి టాలీవుడ్ లో సరైన అవకాశాలు రావడం లేదు.

(Photo by chintuklicks.. Courtesy_Instagram) అయితే అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తుంటుంది.

(Photo by chintuklicks.. Courtesy_Instagram) తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

(Photo by chintuklicks.. Courtesy_Instagram) ఈ ఫోటోల ద్వారా గ్లామర్ షోలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పకనే చెబుతోంది.

(Photo by chintuklicks.. Courtesy_Instagram) మరి ఈ ఫోటోలు చూసైనా దర్శకనిర్మాతలు ఈ తెలుగమ్మాయికి అవకాశాలు ఇస్తారేమో చూడాలి.

loader