MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఉవ్వెత్తున ఎగసిపడే సొగసుతో రంగస్థలం బ్యూటీ హొయలు.. వైట్ బ్లౌజ్ తో పిచ్చెక్కిస్తున్న తెలుగు పిల్ల 

ఉవ్వెత్తున ఎగసిపడే సొగసుతో రంగస్థలం బ్యూటీ హొయలు.. వైట్ బ్లౌజ్ తో పిచ్చెక్కిస్తున్న తెలుగు పిల్ల 

నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే.

Sreeharsha Gopagani | Published : Jul 17 2023, 12:46 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
112
Asianet Image

నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే. కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది. 

212
Asianet Image

ప్రస్తుతం పూజిత కొన్ని చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. పూర్తి స్థాయిలో హీరోయిన్ రోల్స్ కోసం పూజిత ప్రయత్నిస్తోంది. రీసెంట్ గా హీరోయిన్ గా ఓ చిత్రంలో కూడా నటించింది. 

312
Asianet Image

పూజిత పొన్నాడ వైజాగ్ కి చెందిన అమ్మాయి. తెలుగు బ్యూటీ కావడంతో సోషల్ మీడియాలో పూజితకి మంచి క్రేజ్ ఏర్పడింది. నటించిన కొన్ని చిత్రాల్లోనే పర్వాలేదనిపించింది. 

412
Asianet Image

రంగస్థలం చిత్రంలో పూజిత ఆది పినిశెట్టి ప్రేయసి పాత్రలో నటించింది. పెద్దగా ప్రధాన్యత లేని పాత్ర అయినప్పటికీ కథలో కీలక మలుపుకి కారణం ఆ పాత్రే. పూజిత పొన్నాడ ఊపిరి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 

512
Asianet Image

ఆ తర్వాత రంగస్థలం, కల్కి, 7, రాజు గాడు లాంటి చిత్రాల్లో మెరిసింది. ఇటీవల పూజిత పొన్నాడ 'ఆకాశ వీధుల్లో' అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. 

612
Asianet Image

ప్రస్తుతం పూజిత.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో చిన్న రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్. పూజిత పొన్నాడ గ్లామర్ గా కనిపించడం ఎంత ముఖ్యమో గ్రహించినట్లు ఉంది. 

 

712
Asianet Image

పూజిత పొన్నాడ లేటెస్ట్ ఫోటోస్ మెస్మరైజ్ చేస్తున్నాయి. చీరకట్టులో పూజిత మైండ్ బ్లోయింగ్ అనిపించేలా కుర్రాళ్లకి గ్లామర్ విందు అందించింది. 

 

812
Asianet Image

నిండైన చీరలో కూడా పూజిత కళ్ళు చెదిరే విధంగా సోకుల వల విసురుతోంది. పెదవులతో టెంప్ట్ చేస్తూ ఫోజులు ఇస్తోంది. లైట్ ఎల్లో శారీ ధరించిన పూజిత  టెంప్టింగ్ అనిపించేలా హొయలు ఫోతోంది. 

912
Asianet Image

వైట్ బ్లౌజ్ లో ఉవ్వెత్తున ఎగసిపడే సొగసుతో ఇంటర్నెట్ ని ఊపేస్తోంది. మెస్మరైజ్ చేసే సొగసు ఒకెత్తయితే ఆమె కొంగు జార్చి మరీ రెచ్చగొట్టడం మరో ఎత్తు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

1012
Asianet Image

పూజిత చిరునవ్వులు చిందిస్తూ పలచని చీరలో నడుము అందాలతో హాట్ ట్రీట్ ఇచ్చింది. మెలికలు తిరుగుతూ పూజిత ఇస్తున్న ఫోజులు వేరే లెవల్.

 

1112
Asianet Image

పెదవుల అందం, నిలువెత్తు స్టన్నింగ్ స్ట్రక్చర్ తో పూజిత మెరుపులు మెరిపించేలా ఇస్తున్న ఫోజులు యువతని మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. పూజిత రెడ్ హాట్ సొగసు చూస్తూ కుర్రకారు మైమరచిపోతున్నారు. 

1212
Asianet Image

ఆమె ఫోజులు చూస్తున్న ప్రతి ఒక్కరూ పూజిత సొగసు రోజు రోజుకి రెట్టింపు అవుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వైట్ శారీలో కుందనపు బొమ్మలా పూజిత మెరుపులు మెరిపిస్తోంది. . 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories