ట్విస్ట్ లతో అలరించిన థ్రిల్లర్ చిత్రాలు!

First Published 28, May 2019, 11:50 AM IST

టాలీవుడ్ లో మనల్ని ఎంటర్టైన్ చేసిన సినిమాలు చాలానే వచ్చాయి. అయితే థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన కొన్ని చిత్రాలను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు.

టాలీవుడ్ లో మనల్ని ఎంటర్టైన్ చేసిన సినిమాలు చాలానే వచ్చాయి. అయితే థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన కొన్ని చిత్రాలను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. క్షణక్షణం ఉత్కంఠతో సాగిన ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!

అవే కళ్లు - సూపర్ కృష్ణ నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆడియన్స్ ని త్రిల్ చేశారు.

క్షణక్షణం - శ్రీదేవి, వెంకటేష్ నటించిన ఈ చిత్రాన్ని ఆర్జీవీ రూపొందించారు. ఈ సినిమాలో శ్రీదేవి పెర్ఫార్మన్స్ కి అందరూ ఫిదా అయ్యారు.

అనుకోకుండా ఒకరోజు - అప్పటివరకు రొటీన్ సినిమాలు వస్తుంటే ఈ సినిమా రిలీజ్ అయి కొత్త అనుభూతిని కలిగించింది.

1 నేనొక్కడినే - ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా.. టీవీల్లో బాగా హిట్ అయింది. మహేష్ బాబు తనదైన నటనతో మెప్పించాడు.

నేను మీకు తెలుసా..? - మంచు మనోజ్ కెరీర్ లో ఈ సినిమా మంచి హిట్ చిత్రంగా నిలిచిపోయింది. సినిమాలో ప్రతీ సీన్ ఆడియన్స్ ని మెప్పించింది.

చంద్రముఖి - హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సక్సెస్ అందుకుంది.

అన్వేషణ - వంశీ రూపొందించిన చిత్రాల్లో ఇదొక ఆణిముత్యమనే చెప్పాలి.

క్షణం - అడివి శేష్ నటించిన ఈ సినిమా పూర్తిస్థాయి థ్రిల్లర్ నేపధ్యంలో సాగిన చిత్రం. చిన్న చిత్రంగా వచ్చి పెద్ద సక్సెస్ అందుకుంది.

దృశ్యం - మర్డర్ నేపధ్యంలో సాగే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని సైతం ఆకట్టుకుంది.

ఫిలిం బై అరవింద్ - సరికొత్త కథ, కథనాలు, నేపధ్య సంగీతంతో ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది.

కార్తికేయ - నిఖిల్ నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో బాగా ఆడింది. ఈ సినిమాతో దర్శకుడు చందు మొండేటికి మంచి పేరొచ్చింది.

వైశాలి - తమిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి  విడుదల చేశారు. రెండు భాషల్లో మంచి సక్సెస్ అందుకుంది.

గూఢచారి - తక్కువ బడ్జెట్ లో చక్కటి క్వాలిటీతో రూపొందించారు. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా సిద్ధం చేస్తున్నారు.

అ! - సినిమా క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుందో రివీల్ చేయకుండా ఆ క్యూరియాసిటీని క్యారీ చేస్తూ ఆడియన్స్ కి మంచి ఎక్స్పీరియన్స్ కలిగించారు.

యూటర్న్ - మలయాళంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని అదే పేరుతొ తెలుగులో విడుదల చేసి భారీ విజయాన్ని అందుకున్నారు.

loader