MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మనవడి దోతి ఫంక్షన్‌లో నిర్మాత దిల్‌రాజు రచ్చ.. ఫ్యామిలీతో హంగామా‌..ఫోటోస్‌ వైరల్‌

మనవడి దోతి ఫంక్షన్‌లో నిర్మాత దిల్‌రాజు రచ్చ.. ఫ్యామిలీతో హంగామా‌..ఫోటోస్‌ వైరల్‌

టాలీవుడ్‌ బిగ్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు మనవడి దోతి ఫంక్షన్‌లో హంగామా చేశాడు. ఆనందంతో చిందులేశాడు. మనవడిని ఎత్తుకుని డాన్సులతో రెచ్చిపోయాడు. ఇటీవల జరిగిన వీరి ఫ్యామిలీ ఫంక్షన్‌ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 09 2021, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
130
తెలుగు నిర్మాతల్లో టాప్‌లో ఉన్నారు దిల్‌రాజు. వరుసగా సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా సత్తా చాటుతున్నారు. మరోవైపు పాన్‌ ఇండియా సినిమాలను సెట్‌ చేస్తూ సరికొత్త ట్రెండ్‌ సృష్టిస్తున్నారు. తాజాగా తన ఫ్యామిలీలో దోతీ ఫంక్షన్‌ నిర్వహించారు దిల్‌రాజు.

230
తన కూతురు హన్షిత రెడ్డి, ఆర్చిత్‌ల కుమారుడు ఆరాన్ష్‌ దోతి ఫంక్షన్‌ చేశారు. ఈ సందర్భంగా దిల్‌రాజు ఫ్యామిలీ మొత్తం కలుసుకుంది. తమ్ముడు, నిర్మాత శిరీష్‌ కూడా ఇందులో సందడి చేయడం విశేషం.

330
దోతీ ఫంక్షన్‌లో భాగంగా మనవడికి మంగళస్థానం చేయించారు. తన కుమార్తె హన్షిత రెడ్డిలతో కలిసి దిల్‌రాజు మనవడికి పసుపు నీళ్లు పోయడం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రచ్చ రచ్చ చేశాడు దిల్‌రాజు.

430
దగ్గరి బంధువుల సమక్షంలో ఈ వేడుక కోలాహాలంగా జరిగింది. ఇందులో అందరు ఎల్లో, వైట్‌ డ్రెస్‌లో మెరిశారు. కుర్తాలు వేసుకుని ఫోటోలకు పోజులిచ్చారు.

530
దిల్‌రాజు తన మవడిని ఎత్తుకుని మరీ డాన్సులేయడం హైలైట్‌గా నిలిచింది. ఫ్యామిలీ అంతా కలిసి తెగ సందడి చేశారు.

630
మరోవైపు దిల్‌రాజులో కొత్త కళ కనిపిస్తుంది. గతేడాది ఆయన రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

730
వైఘారెడ్డి(తేజస్విని)ని ఆయన వివాహం చేసుకున్నారు. మొదటి భార్య అనిత గుండెపోటుతో కన్నుమూయడంతో ఒంటరైన దిల్‌రాజు ఎట్టకేలకు మరోసారి ఓ ఇంటివాడయ్యాడు.

830
ప్రస్తుతం దిల్‌రాజు ఓ అరడజను సినిమాను చేస్తూ బిజీగా ఉన్నారు. వాటిలో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ల 'ఎఫ్‌3'తోపాటు నాగచైతన్య `థ్యాంక్యూ`, అవసరాల శ్రీనివాస్‌ 'నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు', రామ్‌ చరణ్‌- శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న పాన్‌ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నాడు.

930
నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.
1030
నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.
1130
నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.
1230
నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.
1330
నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.
1430
నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.
1530
నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.
1630
నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.
1730
నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.
1830
నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.
1930
నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.
2030
నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

నిర్మాత దిల్‌రాజు దోతీ ఫంక్షన్‌ ఫోటోలు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: త్వరలో ప్రియుడితో జాన్వీ కపూర్ పెళ్లి.. కెరీర్ పీక్ లో ఉండగా ఇలా, తండ్రి ఏమంటున్నాడో తెలుసా
Recommended image2
Thalapathy Vijay: బాక్సాఫీస్ నుంచి బ్యాలెట్ బాక్స్ వరకు.. దళపతి విజయ్ మాస్ జర్నీ ఎలా సాగిందో తెలుసా?
Recommended image3
Chiranjeevi ని నిలబెట్టిన దళపతి విజయ్ తండ్రి, ఆ ఒక్క మూవీతోనే మెగాస్టార్ నెంబర్ 1 అని తేల్చేసిన శోభన్ బాబు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved