- Home
- Entertainment
- స్కిన్ షోకి నో రూల్స్ అంటోన్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. దీపికాతో కంపేర్ చేసిన తల్లి
స్కిన్ షోకి నో రూల్స్ అంటోన్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. దీపికాతో కంపేర్ చేసిన తల్లి
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. అందాల ఆరబోతకు రూల్స్ లేవంటోంది. స్కిన్ షో విషయంలో హద్దులేవి లేవని నిరూపిస్తుంది. ఇటీవల లో దుస్తులు లేకుండా మెరిసి.. ఇప్పుడు మరోసారి స్కిన్ షోతో బ్రేక్ ది బౌండరీస్ అంటోంది.
19

ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్ బ్యూటీ. హాలీవుడ్ సినిమాలు చేస్తూ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంటోంది. వరుసగా అంతర్జాతీయ ఈవెంట్లలోనూ పాల్గొంటూ సందడి చేస్తుంటుంది.

29
తాజాగా ఆస్ట్రేలియాకి చెందిన `వోగ్` మేగజీన్ కోసం రెచ్చిపోయింది. స్కిన్ షోలో తనకు హద్దే లేదని నిరూపిస్తుంది. రూల్స్ బ్రేక్ చేస్తూ అందాలను ఆరబోతుంది.

39
ఇటీవల లో దుస్తులు లేకుండా అందాలన్నీ కనిపించేలా పోజులిచ్చి మతిపోగొట్టిన ఈ భామ ఇప్పుడు మరోసారి మేగజీన్ కోసం గ్లామర్ షో చేసి సోషల్ మీడియాలో ఫైర్ అంటిస్తుంది.

49
తాజాగా పంచుకుంటూ ప్రియాంక ఫోటో షూట్ చిత్రాలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. స్టన్నింగ్ పిక్స్ నెటిజన్లకి కిర్రాక్ పుట్టిస్తున్నాయి.

59
ఇందులో ప్రియాంక ఎక్స్ ప్రెషన్, ఆమె పోజులు హైలైట్‌గా నిలిచాయి. యమ సెక్సీగా ఉన్నాయి. నెవర్ బిఫోర్ అన్నట్టుగా సమ్మోహనపరుస్తుందీ గ్లోబల్ బ్యూటీ.

69
ప్రియాంక లేటెస్ట్ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి.

79
నెటిజన్లలో హీటు పెంచుతున్నాయి.
నెటిజన్లలో హీటు పెంచుతున్నాయి.
89
అయితే ఈ ఫోటోలను ప్రియాంక తల్లి మధు చోప్రా దీపికాతో కంపేర్ చేసింది. దీపిక గతంలో ఇచ్చిన ఫోటోని కంపేర్ చేస్తూ కామెంట్ చేసింది.

99
ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌లో `మ్యాట్రిక్స్`, `టెక్ట్స్ ఫర్‌యూ` చిత్రాలతోపాటు `సిటాడెల్` అనే టీవీ సిరీస్‌లోనూ నటిస్తుంది.

Latest Videos