ఇంత బోల్డ్ గా ఆ క్రికెటర్ కోసమే.. జాకెట్ జిప్ ఓపెన్ చేసి రెచ్చిపోయిన తెలుగు బ్యూటీ, వల్గర్ కామెంట్స్
ప్రియాంక జవాల్కర్ తెలుగమ్మాయే అని చెప్పాలి. ఆమెకు అనంతపూర్ బ్యాగ్రౌండ్ ఉంది. తెలుగు సుస్పష్టంగా మాట్లాడగల నటి. నటించిన తొలి చిత్రం టాక్సీవాలాతో హిట్ అందుకుంది.
Priyanka Jawalkar
ప్రియాంక జవాల్కర్ తెలుగమ్మాయే అని చెప్పాలి. ఆమెకు అనంతపూర్ బ్యాగ్రౌండ్ ఉంది. తెలుగు సుస్పష్టంగా మాట్లాడగల నటి. నటించిన తొలి చిత్రం టాక్సీవాలాతో హిట్ అందుకుంది. గత ఏడాది కిరణ్ అబ్బవరం సరసన SR కల్యాణమండపం చిత్రంలో నటించింది.
Priyanka Jawalkar
తొలి చిత్రంలోనే చూడచక్కనైన రూపంతో ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది ప్రియాంక. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అవుతోంది. మరొక్క హిట్ పడితే టాప్ లీగ్ లోకి దూసుకెళ్లే గ్లామర్ ప్రియాంక సొం
Priyanka Jawalkar
తరచుగా ప్రియాంక జవాల్కర్ తన క్యూట్ అండ్ హాట్ లుక్స్ తో సోషల్ మీడియాలో కుర్రాళ్లని ఊరిస్తూ ఉంటుంది. ప్రియాంక జవాల్కర్ లాంటి అందమైన భామలని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎప్పుడూ గమనిస్తూ, ఫాలో అవుతూ ఉంటారు. ప్రియాంక జవాల్కర్ పోస్ట్ చేసే గ్లామర్ పిక్స్ క్షణాల్లో వైరల్ కావడం ఖాయం.
Priyanka Jawalkar
తాజాగా ప్రియాంక జవాల్కర్ రైన్ జాకెట్ ధరించి బోల్డ్ ఫోజులతో రెచ్చిపోతోంది. వరుసగా ఆ జాకెట్ లో ఉండే ఫొటోస్ ని ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. జాకెట్ జిప్ ఓపెన్ చేసి మరీ ఎద అందాలు చూపిస్తూ గ్లామర్ సునామి సృష్టిస్తోంది.
Priyanka Jawalkar
ప్రియాంక బోల్డ్ ఫోజులకు కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారంటే అతిశయోక్తి కాదు. పైగా ఈ జాకెట్ లో అనే థైస్ అందాలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. కళ్ళకు ఆమె ప్యాంట్ కూడా ధరించలేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Priyanka Jawalkar
ఈ డ్రెస్ లో ప్రియాంక గ్లామర్ రచ్చ ఒక సిరీస్ గా కొనసాగుతూనే ఉంది. వరుసగా ఈ డ్రెస్ లో ఉన్న ఒక్కో ఫోజుని ఆమె ఇన్స్టా లో పోస్ట్ చేస్తోంది. దీనితో ప్రియాంకపై నెటిజన్లు కొందరు వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు.
Priyanka Jawalkar
ఈ అందాలన్నీ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ కోసమే కదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. వెంకటేష్ అయ్యర్ కామెంట్ పెట్టే వరకు ఆమె పోస్ట్ చేస్తూనే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
Priyanka Jawalkar
కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ తో ప్రియాంక జవాల్కర్ డేటింగ్ చేస్తోంది అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. గతంలో ప్రియాంక షేర్ చేసిన పిక్స్ కి వెంకటేష్ అయ్యర్ క్యూట్ అంటూ కామెంట్స్ చేశాడు.
Priyanka Jawalkar
అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది.అయితే తమ రిలేషన్ షిప్ పై ఈ యంగ్ బ్యూటీ కానీ, వెంకటేష్ అయ్యర్ కానీ ఇంకా స్పందించలేదు.
Priyanka Jawalkar
మరికొందరు నెటిజన్లు ప్రియాంక హాట్ నెస్ కి ఆగలేకపోతున్నారు. జాకెట్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన కెరీర్ కి ఉపయోగపడే సాలిడ్ హిట్ కోసం ప్రియాంక ప్రయత్నిస్తోంది.