MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘వక్షోజాలు చిన్నవి, పిరుదులు పెద్దవి, సర్జరీ చేయించుకోమన్నాడు’

‘వక్షోజాలు చిన్నవి, పిరుదులు పెద్దవి, సర్జరీ చేయించుకోమన్నాడు’

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకూ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది ప్రియాంక చోప్రా. బేవాచ్తో  హాలీవుడ్ కు పరిచయమమైన ప్రియాకచోప్రా ఈ భామ అక్కడ స్టార్స్త్ లో ఒకరిగా ఎదిగింది. ఈ నేైపధ్యంలో ఆమె తన ఆటోబ్రయోగ్రఫీ రాసుకోవాలనే ఆలోచన పుట్టినట్లుంది. అందుకు ఆమె ఓ అడుగు ముందుకేసింది. ప్రియాంక చోప్రా తన ఆత్మకథ విడుదల చేస్తోంది. “అన్ ఫినిషిడ్” పేరుతో ఆమె ఆటోబయోగ్రఫీ తీసుకొచ్చింది. త్వరలోనే మార్కెట్లోకి వచ్చింది. ఇందులో అనేక వివాదాస్పద విషయాలు ఉన్నాయి. వాటిని విన్నవారు ఆశ్చర్యపోతున్నారు. కాకపోతే కెరీర్ ప్రారంభంలో ఇలాంటివి తాము ఎదుర్కోవాల్సి వచ్చిందని మరికొందరు హీరోయిన్స్ గుసగుసలాడుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చెప్పింది అంటే...

5 Min read
Author : Surya Prakash
Published : Feb 10 2021, 06:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
120
ఈ పుస్తకంలో కొన్ని విషయాలను ప్రియాంక రివీల్ చేసింది. ఇప్పుడంటే ‘ప్రియాంక చోప్రా’ యూనివర్సల్ బ్యూటీ. ‘ప్రియాంక చోప్రా’ ఓ ఇంటర్ నేషనల్ స్టార్. ఆమె చూపు కోసం ఎదురుచూసే అభిమానులు ఉన్నారు. అలాంటి ‘ప్రియాంక చోప్రా’ను నువ్వు బాగాలేదు, నువ్వు అసలు హీరోయిన్ గా పనికిరావు అన్నారట. తన ఆత్మకథలో ఈ విషయాల గిరించి చెప్పింది ప్రియాంక,

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
220
తాజాగా తన ఆత్మకథను విడుదల చేస్తోంది. “అన్ ఫినిషిడ్” పేరుతో ఆమె ఆటోబయోగ్రఫీ తీసుకొచ్చింది. అతి త్వరలోనే మార్కెట్లోకి వచ్చింది. అయితే, ఈ బుక్ లో ప్రియాంక కాస్త బోల్డ్ గానే రాసుకొచ్చింది. తన అవయవాల పై కొంతమంది చేసిన కామెంట్స్ ను అంతే బోల్డ్ గా చెప్పేసింది ఈ డస్కీ బ్యూటీ.

320
తన కెరీర్ స్టార్టింగ్ లో తన అవయవ సౌష్టవం గురించి కొందరు నిర్మాతలు, దర్శకులు కొన్ని కామెంట్లు చేశారట. ఆ విషయాలు గురించి తెలియజేస్తూ.. “నిజానికి నా ఫీజికల్ అప్పీయరెన్స్ వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నాను, అలాగే నా కెరీర్ ఉంది. అయితే నా కెరీర్ కి పునాదులు పడకముందే కుప్పకూలినట్లు అనిపించింది నాకు, ఒక అందమైన స్వర్గానికి తలుపులు తెరిచినట్లే తెర్చి మూసివెయ్యబడుతున్న ఫీలింగ్ కలిగింది అప్పట్లో. నా కెరీర్ తొలిరోజుల్లో అలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి. ఎంతో బాధపడ్డాను,” అంటూ తన చేదు జ్ఞాపకాలను చెప్పుకొచ్చింది ప్రియాంక.

420
ఈ సందర్భంగా ఒక సంఘటన కూడా ప్రియాంక చోప్రా వివరించింది. ఆమె మాటల్లోనే...ఒక సినిమా ఆఫీస్ కి వెళ్ళాను. ఆ దర్శక, నిర్మాత అటు ఇటు తిరుగుమన్నారు. అలా రౌండ్ గా తిరిగాను. నా బాడీని చూసి, అంతా బాగానే ఉంది గానీ, నీ వక్షోజాలు కాస్త చిన్నగా కనిపిస్తున్నాయి. అలాగే పిరుదులు కొంచెం పెద్దగా ఉన్నాయి. సర్జరీ చేయించుకో అని చెప్పుకొచ్చారు అని రాసుకొచ్చింది.

520
దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టింది. “తమిళన్” (2002) అనే సినిమా ఆమె తొలి చిత్రం. అదే టైంలో తెలుగులో కూడా “అపురూపం” అనే సినిమాలో కూడా ఆఫర్ పొందింది. కానీ అది సెట్స్ పైకి వెళ్ళకుండానే అటకెక్కాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు తన కెరీర్ జర్నీ గురించి, తన జీవితంలోని కీలక ఘట్టాల గురించి ఈ ఆత్మకథలో రాసిందిట ప్రియాంక చోప్రా జోనాస్.

620
కెరీర్ స్టార్టింగ్ లో తన అవయవ సౌష్టవం గురించి కొందరు నిర్మాతలు, దర్శకులు చేసిన కామెంట్లు కూడా ఇందులో రాసుకొంది. అంటూ తొలినాళ్లల్లో పడ్డ అవమానాల గురించి రాసుకొంది. కెరీర్ ప్రారంభంలో తన కష్టాలు, అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచిందట.

720
ఇక ఇప్పుడంటే సీన్ మారింది. క్వాంటికో టీవీ సిరీస్ లో అందాలు ఒలకబోస్తూ యాక్ట్ చేసిన ప్రియాంక చోప్రాను చూసి అక్కడి వాళ్లు స్టన్ అయ్యారు. తన అందచందాలతో వాళ్లను కట్టిపడేసింది. దాంతో హాలీవుడ్ లో ప్రియాంకకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. హాలీవుడ్ మూవీస్ లో విచ్చలవిడిగా నటించవలసి వస్తుందని, అందుకు తనకు అభ్యంతరం లేదని చెప్పింది ప్రియాంక.

820
సినిమాల్లో శృంగారం మితిమీరిపోతోంది. హాలీవుడ్ మూవీస్ లో అయితే చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు మన తారలు కూడా రొమాన్స్ లో వాళ్లకు ఏం తీసిపోవడంలేదు. ఇంకా కాస్త డోస్ పెంచే యాక్ట్ చేస్తున్నారు. సినిమా వేషాలకోసం మొదట్లో కొందరు ఏ రకంగానైనా యాక్ట్ చేసేందుకు రెడీ అవుతారు. కానీ...బాగా పేరున్న హీరోయిన్స్ కూడా విచ్చలవిడిగా అందాల్ని ఆరబోస్తున్నారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఈ మధ్య మరింత అందాల ఆరబోతకు దిగింది.

920
నిన్న మొన్నటివరకూ హాట్ భామలుగా సన్నీలియోన్ ని, పూనం పాండేని చెప్పుకునేవారు. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా వాళ్లకేం తీసిపోవడంలేదు. ఎంత సెక్సీగా చేసేందుకైనా రెడీగా ఉంది. హాలివుడ్ లో అవకాశం వచ్చిన తర్వాత ప్రియాంక రూట్ మార్చేసింది. బాలీవుడ్ లో కొన్ని లిమిట్స్ ఉన్నాయి. కానీ హాలీవుడ్ లో ఏ రేంజ్ లో అయిన అందాలు ఆరబోయవచ్చు.

1020
పిగ్గీ చాప్స్ అని ప్రియాంక ఫ్యాన్స్ ఆమెను ముద్దుగా పిలుచుకుంటారు. తనను అభిమానించే వారికి అందాలు చూపిస్తే తప్పేంటని కూడా అంటోంది ప్రియాంక. ఆమె నటించిన హాట్ వీడియోలు ఇప్పుడు ఇంటర్ నెట్ లో హాట్ హాట్ గా ఉన్నాయి. ఒక బాలీవుడ్ నటి ఇంతగా అందాలు ఆరబోస్తుండడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అందుకే ప్రియాంకకు హాలీవుడ్ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

1120
అలాగే పెళ్లికు ముందు నిక్‌జొనాస్‌కి తనకి మధ్య ఓ ఎగ్రిమెంట్ ఉందని నటి ప్రియాంక చోప్రా తెలిపారు. గ్లోబల్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి హాలీవుడ్‌ గాయకుడు నిక్‌జొనాస్‌ను 2018లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట లాస్‌ ఏంజెల్స్‌లో నివాసముంటోంది. ఇక, పెళ్లి తర్వాత కూడా విభిన్నమైన కథాచిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ప్రియాంక తాజాగా మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్‌జొనాస్‌తో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు.

1220
‘పెళ్లికి ముందు వృత్తిపరమైన జీవితాల్లో బిజీగా ఉండడం వల్ల మేమిద్దరం వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవాళ్లం. నేనైతే ఇటు భారత్‌తోపాటు అటు విదేశాల్లో కూడా ఉండాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారం కోసం మేమిద్దరం ఓ నియమం పెట్టుకున్నాం. అదేమిటంటే.. ఈ ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నాసరే క్రమం తప్పకుండా ప్రతి మూడు వారాలకు ఒకసారి మేమిద్దరం కలవాలి. మాకు మేము సమయం కేటాయించుకోవాలి. సమన్వయంతో ప్రతి పనిని పూర్తి చేయాలి. ఇలా మేమిద్దరం ఒకరినొకరం గౌరవించుకుని మా బంధాన్ని ఏడడుగుల వైపు వచ్చేలా చేశాం’ అని నటి ప్రియాంక వివరించారు.

1320
రీసెంట్ గా ప్రియాంక నటించిన ‘వైట్‌ టైగర్‌’ సినిమా రిలీజైంది. అమెరికన్ పాప్ సింగర్‌ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకోవటంతో ప్రియాంక మరింత పాపులర్ అయింది. ప్రియాంక ప్రస్తుతం ఇటు హిందీ సినిమాల్లో చేస్తూనే అటూ హాలీవుడ్‌లో కూడ అదరగొడుతోంది.

1420
అంతకు ముందు ప్రియాంక నటించిన ‘స్కై ఈజ్‌ పింక్‌’ మూవీ ఆమెకు మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం ప్రియాంక రాజ్‌ కుమార్‌ రావుతో కలిసి ‘ది వైట్‌ టైగర్‌’ చేసిన మూవీకు మంచి పేరే వచ్చింది.

1520
సినిమా పరిశ్రమలో బ్యాగ్రౌండ్‌ లేకుండా ఒంటరిగా కెరీర్‌ మొదలుపెట్టారు ప్రియాంకా చోప్రా. ‘‘ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యేదాన్నని, దానికి కారణం ఇతరుల మీద ఆధారపడటమే’’ అని అంటూ ఆ రోజులును గుర్తు చేసుకుంటారామె.

1620
ఇతరులపై ఆధారపడటం వల్ల మనలో ఆత్మవిశ్వాసం తగ్గి ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఒత్తిడి నాపై కూడా ఉండేది. ఇప్పుడు ఆ ఒత్తిడికి భయపడే స్థాయిలో నేను లేను. సినిమాల విషయంలో ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పుడే నా ఒత్తిడి మాయమైపోయింది అంటారామె.

1720
సొంత నిర్ణయాలు తీసుకునే ధైర్యమే నన్ను నిర్మాతగా మార్చాయనుకుంటున్నాను. ఇప్పుడు నిర్మాతగా, హీరోయిన్‌గా కెరీర్‌ను బ్యాలెన్స్‌ చేసుకోగలుగుతున్నాను. నా అనుభవంతో చెబుతున్నాను.. ఇతరులపై ఆధారపడితే ఒత్తిడి తప్పదు. అందుకే మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి అని చెప్తోంది ప్రియాకా చోప్రా.

1820
గతంలో వివిధ సౌందర్య ఉత్పత్తులకు ప్రియాంక ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆమె అనేక విమర్శలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. వాటికి ప్రచారం చేయడం ద్వారా వర్ణ వివక్ష, జాత్యంహకారాలను ప్రచారం చేస్తున్నానని తనపై చర్చ జరిగినట్లు తెలిపారు. మరీ ముఖ్యంగా అమెరికాలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి అనంతరం దీనిపై విస్తృతమైన చర్చ జరిగినట్లు చెప్పారు.

1920
‘‘దక్షిణాసియాలో సౌందర్యాన్ని పెంచుకునే ఉత్పత్తులు వాడటం సర్వసాధారణం, అదొక పెద్ద పరిశ్రమ. ప్రతి ఒక్కరూ వాటిని వాడతారు. మహిళా నటి అయితే, వాటిని వాడటం తప్పనిసరి. కానీ, నా వరకూ అదొక ఘోరమైన విషయం. కానీ, చిన్న తనంలో చామనఛాయ కలిగిన నేను ముఖానికి క్రీమ్‌, పౌడర్‌ రాసుకోవడం ద్వారానే అందంగా కనిపించగలనని అనుకునేదాన్ని. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలోనూ నా శరీర రంగు ఆధారంగా అందంగా లేనన్న విమర్శలూ వచ్చాయి’’ అని ప్రియాంక చెప్పుకొచ్చారు.

2020
హాలీవుడ్‌ సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన తర్వాత ప్రియాంక సౌందర్య ఉత్పత్తుల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. తన శరీర రంగు గురించి గతంలోనూ ఆమె ఓ సందర్భంలో మాట్లాడారు. ‘మా కుటుంబంలో నా తోబుట్టువులు అందరూ అందంగా ఉండేవారు. నేను మాత్రం చామనఛాయతో తక్కువ రంగు కలిగి ఉండేదాన్ని. ఇంట్లో వాళ్లందరూ సరదాగా ‘కాళి.. కాళి’ అని పిలిచేవారు. నాకు 13ఏళ్ల వయసున్న సమయంలో ముఖానికి క్రీమ్‌, పౌడర్‌ రాయడం మొదలు పెట్టా’ అని ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రియాంక ‘టెక్ట్స్‌ ఫర్‌ యు ఇన్‌ లండన్‌’, ‘మ్యాట్రిక్స్‌4’ చిత్రాల్లో నటిస్తోంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 
2nd ODI • NZ vs IND 2026
Live
NZNZ
134
INDIND
(13.2 ov)48/4
IND need 87 runs in 202 balls
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Surekha Vani: తనకంటే చిన్నోడితో సురేఖ వాణి ప్రేమ.. త్వరలో పెళ్లి చేసుకోబోతోందా? నిజమెంత?
Recommended image2
Ram Charan : రామ్ చరణ్ ను నాన్న అనుకుండా..క్లీంకార ఏమని పిలుస్తుందో తెలుసా? మెగా పవర్ స్టార్ చెప్పిన సీక్రెట్..
Recommended image3
Illu Illalu Pillalu Today Episode: ధీరజ్‌ను మోసం చేయబోయిన భద్రావతి.. చివరి నిమిషంలో అడ్డుకున్న రామరాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved