బేర్ బాడీలో చూసి డాన్సర్ కి కిస్ ఇచ్చిన ప్రియమణి.. మీకూ కావాలా అంటూ ఆది, సుధీర్ లకు బంపర్ ఆఫర్!

First Published Mar 25, 2021, 12:09 PM IST


ఢీ వేదికపై హీరోయిన్ ప్రియమణి రచ్చ చేశారు. ఓ డాన్సర్ కి ఆమె ఏకంగా కిస్ ఇచ్చారు. అది చూసిన ఆది, సుధీర్ షాక్ అవ్వడమే కాకుండా మాకు కూడా కిస్ కావాలని పట్టుబట్టారు. అయితే ప్రియమణి వారికి ఓ కండీషన్ పెట్టింది.