MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫ్యాను గాలి తగిలిందా పాప పరువు గోవిందా... చాలీచాలని గౌనులో రచ్చ చేసిన నాటీ బ్యూటీ ప్రియమణి!

ఫ్యాను గాలి తగిలిందా పాప పరువు గోవిందా... చాలీచాలని గౌనులో రచ్చ చేసిన నాటీ బ్యూటీ ప్రియమణి!

పెద్ద పాప ప్రియమణి చిన్న గౌనులో మెరిసింది. మోకాళ్ళు దిగని షార్ట్ ఫ్రాక్ లో టీనేజ్ బేబీని తలపించింది. హాట్ ఫోజులలో కాకరేపింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 29 2021, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

మనసుండాలి కానీ వయసుదేముంది అన్నట్లు ఉంది ప్రియమణి తీరు. అందుకే కాబోలు థర్టీ ప్లస్ లో కూడా స్వీట్ సిక్స్టీన్ లా ఫీల్ అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

సోషల్ మీడియా ఫోటో షూట్స్ కి ప్రియమణి సూపర్ ఫేమస్ కాగా, తరచుగా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కంటికి కునుకు లేకుండా చేస్తుంది.

39

తాజాగా షార్ట్ పూల ఫ్రాక్, టి షర్ట్ ధరించి సూపర్ హాట్ గా దర్శనం ఇచ్చింది. కురచ గౌనులో అమ్మడు నాటీ పోజులు గుండెలను పిండేస్తున్నాయి. 


 

49

హీరోయిన్ గా వెండితెరపై దాదాపు రిటైర్ అయిన ప్రియమణి సోషల్ మీడియాలో మాత్రం తన వాడి వేడి గ్లామర్ ని ఫ్యాన్స్ కి పరిచయం చేస్తుంది. 
 

59

లేడీ వర్సటైల్ యాక్టర్ ప్రియమణి కెరీర్ లో విభిన్న పాత్రలు చేశారు. ఉత్తమనటిగా జాతీయ అవార్డు అందుకున్న ప్రియమణి, అటు గ్లామర్ రోల్స్, ఇటు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసి మెప్పించారు. పల్లెటూరి అమ్మాయిగా లంగా ఓణీలో డీగ్లామర్ రోల్స్ చేసిన ప్రియమణి, కొన్ని సినిమాల్లో ఏకంగా బికినీ వేసి స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలాడారు.

69

హీరోయిన్ గా కంటే కూడా నటిగా నిరూపించుకున్న ప్రియమణి గ్రాండ్ గా కెరీర్ గట్టిగా ప్లాన్ చేసుకుంది. సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ గా, కీలకమైన పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. 

79

తెలుగు, కన్నడ, హిందీ, తమిళ బాషలలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కొన్ని ప్రత్యేకమైన పాత్రలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉన్నారు. దీనితో ఆ తరహా పాత్రలకు ప్రియమణికి పోటీ ఇచ్చేవారు లేకుండా పోయారు. 

89

బాలీవుడ్ బాద్షా షారుక్ నెక్స్ట్ మూవీలో ప్రియమణి కీలక రోల్ దక్కించుకోవడం విశేషం. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆమె నయనతారతో పాటు నటిస్తున్నారు. 

99

మరోవైపు టెలివిజన్ వ్యాఖ్యాతగా అలరిస్తూ ఫ్యాన్స్ మన్ననలు పొందుతున్నారు. తెలుగులో టాప్ రేటెడ్ షోగా ఉన్న ఢీ డాన్స్ రియాలిటీ షోకి ప్రియమణి యాంకర్ గా ఉన్నారు. 


 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Vikram Fitness: 60 ఏళ్ల కుర్రాడు, యంగ్ హీరోలను మించిన ఫిట్‌నెస్.. విక్రమ్ సీక్రెట్ ఇదే
Recommended image2
3800 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు, త్రిష,నయనతార, సమంతలకు కూడా సాధ్యం కాని రికార్డు ఆ హీరోయిన్ సొంతం..
Recommended image3
Klin Kaara Konidela: క్లింకార ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఎవరిపోలికలు ఎక్కువగా ఉన్నాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved