- Home
- Entertainment
- ప్రియమణిని ఇలా చూస్తే.. రష్మీ, దీపికా పిల్లి, పూర్ణ లకి మైండ్ బ్లాంక్ కావాల్సిందే!
ప్రియమణిని ఇలా చూస్తే.. రష్మీ, దీపికా పిల్లి, పూర్ణ లకి మైండ్ బ్లాంక్ కావాల్సిందే!
ప్రియమణి ఏజ్ పెరిగే కొద్ది గ్లామర్ కూడా పెరుగుతుంది. సినిమాలు, టీవీ షోస్‌లో బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు ఫిట్‌నెస్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పుడు వరుసగా ఫోటో షూట్‌లతో రెచ్చిపోతుంది. తాజాగా పంచుకున్న గ్లామర్ ఫోటోలు రష్మీ, దీపికా పిల్లి, పూర్ణలు కుళ్లుకోక ఉండలేదు. అంతగా స్లిమ్‌గా, హాట్ మతిపోగొడుతుంది పిల్లుమణి(ఇన్‌స్టా నేమ్).
18

ప్రియమణి చలికోటు ధరించి సెగలు రేపుతుంది. సమ్మర్ వేళ ఇలా విచిత్రంగా స్లీవ్ లెస్ కోట్ వేసుకుని హోయలు పోయింది.

28
వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు పోజుచ్చింది. ఆయా గ్లామర్ ఫోటోలు నెటిజన్ల మతిపోగొట్టేలా ఉన్నాయి.

38
కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్ రైజ్ చేసేలా ఉన్నాయి. మరోవైపు యాంకర్ రష్మీ గౌతమ్, దీపికా పిల్లి, మరో నటి, జడ్జ్ పూర్ణలు సైతం కుళ్లు కునేలా ఉన్నాయి.

48
ఇంకా చెప్పాలంటే రష్మీ, దీపికా పిల్లి, పూర్ణల అభిమానులకు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉన్నాయి. అంత హాట్‌గా పిచ్చెక్కిస్తుంది ప్రియమణి.

58
`ఢీ` డాన్స్ షో కోసం ప్రియమణి ఇలా ట్రెండీగా రెడీ అయ్యి హోయలు పోయింది. హాట్ ఫోటోలతో హల్‌చల్ చేస్తుంది.

68
నేడు(బుధవారం) ఈ షో ఈ టీవీలో ప్రసారం కానున్న విషయం తెలిసిందే.

78
ఇందులో రష్మీ, దీపికా పిల్లి క్వీన్ టీమ్‌కి లీడర్స్ గా ఉన్నారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కింగ్స్ టీమ్‌కి లీడర్స్ గా ఉన్నారు. శేఖర్ మాస్టర్, పూర్ణ జడ్జ్ లుగా ఉన్నారు. ప్రియమణి మరో జడ్జ్ గా ఉన్న విషయం తెలిసిందే.

88
మరోవైపు తెలుగు, తమిళం, మలయాళం సినిమాలతోనూ ఫుల్ బిజీగా ఉంది ప్రియమణి. తెలుగులో `నారప్ప`, `విరాటపర్వం` చిత్రాల్లో నటిస్తుంది.

Latest Videos