అందాల శిల్పంలా ప్రియమణి (ఫొటోస్)

First Published 20, Jul 2019, 5:00 PM

అందాలా తార ప్రియమణి వివాదాలకు దూరంగా ఉంటుంది. తన పని తాను సైలెంట్ గా చేసుకుని వెళుతుంది. హీరోయిన్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. వివాహం చేసుకున్న తర్వాత ప్రియమణి సినిమాల్లో నటించడం లేదు. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ప్రియమణి తన ఫోటోలని తాజాగా షేర్ చేసింది. 

(Courtesy: Instagram)ప్రియమణి ఎవరే అతగాడు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

(Courtesy: Instagram)ఆ తర్వాత పెళ్ళైన కొత్తలో, యమదొంగ, హరే రామ్ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.

(Courtesy: Instagram)తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో నటించిన ప్రియమణికి సక్సెస్ రేట్ తక్కువే అని చెప్పాలి. నటిగా మాత్రం తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ప్రియమణి నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించేందుకు సిద్ధం అవుతోంది. కొన్ని చిత్రాల్లో కీలకమైన పాత్రలు చేసేందుకు సైన్ చేసింది.

(Courtesy: Instagram)సోషల్ మీడియాలో ప్రియమణి తరచుగా తన అందమైన ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది.

(Courtesy: Instagram)చీరకట్టులో, మోడరన్ డ్రెస్సుల్లో అందేలా శిల్పంలా ఉన్న ప్రియమణి ఫోటోలు నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కించుకుంటున్నాయి.

(Courtesy: Instagram)ప్రియమణి వెండి తెరపై అందాల ఆరబోతలో కూడా హద్దులు పెట్టుకోలేదు. ద్రోణ లాంటి చిత్రాల్లో బికినిలో సైతం నటించింది.

(Courtesy: Instagram)పింక్ డ్రెస్సులో మెరిసిపోతున్న ప్రియమణి.

(Courtesy: Instagram)చీరకట్టులో ప్రియమణి అందం

(Courtesy: Instagram)ప్రియమణి ఫోటో గ్యాలరీ

loader