MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెండోసారి తల్లి కాబోతున్న నటి.. బికినీలో బ్లాస్టింగ్ ఫోటోస్ వైరల్

రెండోసారి తల్లి కాబోతున్న నటి.. బికినీలో బ్లాస్టింగ్ ఫోటోస్ వైరల్

బాలీవుడ్ నటి నేహా ధూపియా లవ్ స్టోరీ కాస్త ఆసక్తికరమైనది. 41 ఏళ్ల ఈ ముదురు బ్యూటీ 2018లో తనకంటే చిన్నవాడైన నటుడు అంగద్ బేడీని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

2 Min read
Author : pratap reddy | Asianet News
Published : Sep 25 2021, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బాలీవుడ్ నటి నేహా ధూపియా లవ్ స్టోరీ కాస్త ఆసక్తికరమైనది. 41 ఏళ్ల ఈ ముదురు బ్యూటీ 2018లో తనకంటే చిన్నవాడైన నటుడు అంగద్ బేడీని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

ప్రస్తుతం ఈ జంటకు ఓ కుమార్తె ఉంది. కాగా వీరిద్దరూ రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. నేహా ధూపియా ప్రస్తుతం గర్భవతి. త్వరలో నేహా ధూపియా సెకండ్ చైల్డ్ కి తల్లి కాబోతోంది. నేహా ధూపియా బోల్డ్ గా ఉండే పర్సన్. తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరేమనుకున్నా ఆమె పట్టించుకోదు. 

38

తాను రెండవసారి తల్లి కాబోతున్నట్లు నేహా ధూపియా గత నెలలో ప్రకటించింది. ప్రస్తుతం నేహా వరుసగా తాను ప్రెగ్నెన్సీతో ఉన్న ఫొటోస్ ని షేర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. 

48

బికినీ ధరించి తన బేబీ బంప్ చూపిస్తూ పూల్ ఒడ్డున కూర్చుని ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే నేహా ధూపియా మేకప్ లేకుండా గర్భంతో ఒంట్లో ఉన్న పిక్స్ ని కూడా షేర్ చేసింది. 

58

బ్లాక్ బికినీలో గాగుల్స్ ధరించి పూల్ పక్కన కూర్చుని ఉన్న స్టిల్స్ బోల్డ్ గా ఉన్నాయి. గతంలో సమీరా రెడ్డి కూడా గర్భంతో ఉన్నప్పుడు బికినీ ఫోటోస్ కి ఫోజులు ఇచ్చింది. 

68

నేహా ధూపియా, అంగద్ బేడీ వివాహం చాలా సీక్రెట్ గా జరిగిపోయింది. 2018లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. వీరిద్దరి వివాహం అంత సీక్రెట్ గా జరగడానికి కారణం ఉంది. నేహా ధూపియా పెళ్ళికి ముందే గర్భవతి అయింది. 

78

పెళ్ళికి ముందు నుంచే అంగడి, నేహా ధూపియా రిలేషన్ షిప్ లో ఉన్నారు. దీనితో కుటుంబ సభ్యులు వీరికి సీక్రెట్ గా మ్యారేజ్ చేశారు. అదే ఏడాది నేహా తొలి బిడ్డకు జన్మనిచ్చింది. 

 

88

అంగద్ బేడీ.. పింక్ మూవీలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. నేహా ధూపియా కూడా నటిగా నటించింది. ప్రస్తుతం బుల్లితెర షోలు చేస్తోంది.  

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Murali Mohan: ఆ హీరోయిన్ తో రెండో పెళ్లి అంటే జీవితం నాశనమే..హీరోకి నిర్మాత వార్నింగ్, భార్య రియాక్షన్ ఇదే
Recommended image2
Sai Pallavi: ఆ సినిమాకు నేను కరెక్ట్ కాదు.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Karthika Deepam 2 Today Episode: స్వప్న చెంప పగలకొట్టిన కావేరి- ఒక్కటైన కాశీ, స్వప్న- అంతా నటనేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved