MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ స్టార్ హీరోకి ప్రశాంత్ నీల్ భార్య ఊర మాస్ ఎలివేషన్.. బాబోయ్ ఆమెకి అంత ఇష్టమా..

టాలీవుడ్ స్టార్ హీరోకి ప్రశాంత్ నీల్ భార్య ఊర మాస్ ఎలివేషన్.. బాబోయ్ ఆమెకి అంత ఇష్టమా..

కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ ఇండియాలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిపోయారు. ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా చిత్రాలు నిర్మించేందుకు నిర్మాతలు ఎగబడుతున్నారు. కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తెరకెక్కించిన సలార్ చిత్రం కూడా హిట్ అయింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 22 2025, 07:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Prashanth Neel Wife

Prashanth Neel Wife

కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ ఇండియాలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిపోయారు. ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా చిత్రాలు నిర్మించేందుకు నిర్మాతలు ఎగబడుతున్నారు. కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తెరకెక్కించిన సలార్ చిత్రం కూడా హిట్ అయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ మరో తెలుగు స్టార్ తో సినిమా మొదలు పెట్టాడు. ఆ స్టార్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో చిత్రం రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ మొదలైంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

దాదాపు 2 వేల మంది జూనియర్ ఆర్టిస్టుల నేపథ్యంలో ప్రశాంత్ నీల్ భారీ సన్నివేశాలని ప్రారంభించారు. ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ కావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ చిత్ర కథ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల నేపథ్యంలో ఎన్టీఆర్, నీల్ చిత్రం ఉండబోతోంది అని అంటున్నారు. నల్లమందు, అంశాలతో పీరియాడిక్ నేపథ్యంలో నీల్ భారీ యాక్షన్ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

35
Prashanth Neel

Prashanth Neel

తాజాగా ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి ఈ చిత్రం ప్రారంభమైన నేపథ్యంలో ఊర మాస్ ఎలివేషన్ ఇస్తూ పోస్ట్ చేశారు. ప్రశాంత్ నీల్ మైక్ పట్టుకుని షాట్ చెబుతున్న దృశ్యాలని లిఖిత రెడ్డి పోస్ట్ చేశారు. అతడు మైక్ పట్టుకుంటే ఆ తర్వాత జరిగేది ఒక చరిత్ర అని ఎలివేషన్ ఇచ్చారు. డెడ్లియెస్ట్ షో డౌన్ మొదలయింది. విధ్వంసానికి అడ్డా అయినా ప్రాంతానికి స్వాగతం. జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎదురు చూడలేకున్నా అంటూ లిఖితా ఒక రేంజ్ హైప్ ఇచ్చారు. 

45
Prashanth Neel

Prashanth Neel

చూస్తుంటే లిఖితా రెడ్డికి జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా అభిమానం ఉన్నట్లు ఉంది. తరచుగా సోషల్ మీడియాలో ఆమె తారక్ తో ఉన్న పోస్ట్ లు కూడా పెడుతున్నారు. లిఖితా రెడ్డి, ప్రశాంత్ నీల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. 

55
Prashanth Neel

Prashanth Neel

ప్రశాంత్ నీల్ పూర్తి పేరు ప్రశాంత్ నీలకంఠాపురం. సినిమాల్లోకి వచ్చాక దానిని షార్ట్ గా ప్రశాంత్ నీల్ అని మార్చుకున్నారు. ప్రశాంత్ నీల్ తల్లిదండ్రులని అనంతపురం జిల్లా. బెంగుళూరులో సెటిల్ అయ్యారు. ఏపీ మాజీ మంత్రి రఘువీరారెడ్డికి ప్రశాంత్ నీల్ సోదరుడి కొడుకు అవుతారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రశాంత్ నీల్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Recommended image2
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image3
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved