టూ పీస్ బికినీలో టాప్ అందాలను ఓపెన్ చేసిన ప్రణితా సుభాష్.. జాకెట్ మర్చిపోయి కెమెరాకి పోజులిచ్చి షాక్..
ప్రణితా సుభాష్ పెళ్లి తర్వాత తనలోని కొత్త యాంగిల్స్ బయటపెడుతుంది. ఆమె హద్దుల్లేని అందాల విందుతో నెటిజన్లకి విజువల్ ట్రీట్ ఇస్తుంది. మరోవైపు మదర్‌వుడ్‌ని ఎంజాయ్ చేస్తుంది.
ప్రణితా సుభాష్ (Pranitha Subhash) తెలుగులో నటించింది తక్కువ సినిమాలే. తిప్పికొడితే అరడజను సినిమాలు కూడా లేవు. కానీ ఆమె బాగానే పాపులర్ అయ్యింది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి హీరోల సరసన కనిపించింది. అలా ఈ బ్యూటీ ఫేమస్ అయిపోయింది. దీంతో తెలుగులో తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది.
అయితే దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాతో కంటిన్యూ చేస్తుంది. తన రెగ్యూలర్ అప్‌డేట్స్ తోపాటు గ్లామర్ ఫోటోలతోనూ ఆకట్టుకుంటూ అలరిస్తుంది. ఆద్యంతం కవ్విస్తుంది. సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తుంది.
అయితే పెళ్లికి ముందు కంటే ఇప్పుడే ప్రణితా సుభాష్ రెచ్చిపోతుంది. అందాల డోస్ పెంచుతూ కవ్విస్తుంది. తాజాగా ఈ బ్యూటీ టూ పీస్ బికినీలో మెరిసింది. జాకెట్ మర్చిపోయి కెమెరా ముందు పోజులిచ్చింది. తన టాప్ అందాలను ఓపెన్‌గా చూపిస్తూ చెమటలు పట్టిస్తుందీ హాట్ బ్యూటీ.
తల్లైన తర్వాత మరింత హాట్‌గా మారిపోయింది ప్రణితా సుభాష్. ఆమె హాట్‌నెస్‌ని పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. అదే సమయంలో పెళ్లి,పిల్లలైన తర్వాత కూడా ఆమె తన ఫిట్ నెస్ ఏమాత్రం తగ్గలేదని చాటుకుంటుంది. అదే ఫిట్‌నెస్‌తో ఆకట్టుకుంటుంది. కుర్ర హీరోయిన్లకి పోటీ ఇస్తుంది.
ఇప్పుడు సినిమాల పరంగా జోరు కూడా పెంచుతుంది. అటు సోషల్ మీడియా, ఇటు సినిమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మరోవైపు ఇంట్లో తన కూతురుతోనూ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆదర్శ మదర్‌గా నిలుస్తుంది.
ఇక కెరీర్ పరంగా `ఏం పిల్లో ఏం పిల్లడో` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ ప్రణితా సుభాస్, `బావ`, `అత్తారింటికి దారేదీ`, `పాండవులు పాండవులు తుమ్మెద`, `రభస`, `డైనమైట్`, `హలో గురు ప్రేమకోసమే` చిత్రాల్లో నటించింది. `ఎన్టీఆర్ కథానాయకుడు`లో గెస్ట్ రోల్ చేసింది. ఇప్పుడు కన్నడలో రెండు సినిమాలతో బిజీగా ఉంది.
ఈ బ్యూటీ రెండేళల్ క్రితం బెంగుళూరు బేస్డ్ వ్యాపారవేత్త నితిన్ రాజుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. చాలా సీక్రెట్‌గా వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. వీరికి గతేడాది కూతురు జన్మించింది.