MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కెజిఫ్ 2లో ప్రకాష్ రాజ్...అనంత్ నాగ్ పాత్ర కోసమేనా?

కెజిఫ్ 2లో ప్రకాష్ రాజ్...అనంత్ నాగ్ పాత్ర కోసమేనా?

దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉన్న కెజిఎఫ్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. షూటింగ్ సెట్స్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ నటుడు ప్రకాష్ కి సీన్ వివరిస్తున్న ఫోటో బయటికి రావడం జరిగింది. ఆ ఫోటో చూసిన తరువాత ప్రకాష్ రాజ్ పాత్రపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి.   

1 Min read
Author : Satish Reddy
| Updated : Aug 26 2020, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
2018లో కెజిఎఫ్ రూపంలో వెండితెరపై ఓ అధ్బుతం ఆవిష్కృతం అయ్యింది. కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన ఓ పాన్ ఇండియా చిత్రం దేశం మొత్తాన్ని ఆకట్టుకుంది. కన్నడ యంగ్ హీరో యష్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. ఆ మూవీతో యష్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు సైతం మారుమ్రోగింది. ఓ సాధారణమైన మాఫియా కథకు పట్టుసడలని స్క్రీన్ ప్లే రాసుకున్న ప్రశాంత్ నీల్ కొత్త అధ్యాయం రచించారు. పదుల సంఖ్యలో కీలక పాత్రలు ఉన్న ఆ కథకు ఏ మాత్రం స్క్రీన్ ప్లే విఫలం చెందినా మూవీ ఘోర పరాజయం చూసేది. కెజిఎఫ్ ఇనిషియల్ టాక్ కూడా నెగెటివ్ గానే వచ్చింది. మూవీలోని విషయం అర్థం అయ్యాక ప్రతి ఒక్కరికి బాగా ఎక్కేసింది.

35
హీరో రాఖీ పాత్రకు ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇచ్చే ఎలివేషన్ మైండ్ బ్లోయింగ్. కన్నడ నటుడు అనంత్ నాగ్ ఆపాత్రను చేయగా, సినిమాకు ఎంతో ప్లస్ అయ్యింది. ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిన తెలుగు సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ వాయిస్ చాలా ప్రత్యేకంగా నిలిచింది.   

45
కాగా కెజిఎఫ్ 2 నుండి నటుడు అనంత్ నాగ్ తప్పుకున్నారని వార్తలు రావడం జరిగింది. కొన్ని అనుకోని కారణాల అనంత్ నాగ్ కెజిఎఫ్ 2లో నటించడం లేదని వినికిడి. ఐతే ఈ పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ని తీసుకున్నారా అనే డౌట్ మొదలైంది. కెజిఎఫ్ 2 షూట్ తిరిగి మొదలుకాగా, సెట్స్ లో నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు.   

55
ప్రకాష్ రాజ్ కి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సీన్ వివరిస్తున్న ఫోటో బయటికి రావడం జరిగింది. ఆ ఫొటోలో ప్రకాష్ రాజ్ గెటప్ కెజిఎఫ్ 2లో  అనంత్ నాగ్ పాత్రను పోలివుంది. మరి ప్రకాష్ రాజ్ చేస్తుంది ఆ సీనియర్ జర్నలిస్ట్ పాత్రేనా లేక మరో కీలకమైన పాత్ర కోసం ఆయనను తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.   

About the Author

SR
Satish Reddy
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Movie Review: క్రేజీ కళ్యాణం మూవీ రివ్యూ, అనుపమా పరమేశ్వరన్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Bigg Boss 10: తనకి తానే చెంపదెబ్బలు కొట్టుకుని ఏడ్చేసిన వంశీ..ఇక నీ ముఖం కూడా చూడను, షాలినిపై రోహిత్ ఫైర్
Recommended image3
Sunil: లాయర్లుగా రఫ్ఫాడించబోతున్న సునీల్, క్రేజీ హీరోయిన్.. మరో విలక్షణ పాత్రలో ఛాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved