బ్లాక్ డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్ అందాలు అదరహో!

First Published Aug 6, 2019, 7:09 PM IST

కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కంచె చిత్రంలో హోమ్లీ లుక్ లో అదరగొట్టింది. ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో ప్రగ్యా ఆశించిన అవకాశాలు దక్కలేదు. కొన్ని చిత్రాల్లో నటించినా అవి నిరాశపరచడంతో హీరోయిన్ గా కాస్త వెనుకబడింది. 

(Courtesy: Instagram)కంచె చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ అందం, అభినయం రెండింటితో ఆకట్టుకుంది.

(Courtesy: Instagram)ప్రగ్యా జైస్వాల్ క్రేజ్ పెంచేలా కమర్షియల్ సక్సెస్ దక్కలేదు.

(Courtesy: Instagram)గుంటూరోడు చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.

ఆచారి అమెరికా యాత్ర, నక్షత్రం లాంటి చిత్రాలు కూడా నిరాశపరచడంతో ప్రగ్యా జైస్వాల్ రేసులో వెనుకబడింది.

(Courtesy: Instagram)ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో నటిస్తోంది.

(Courtesy: Instagram)సోషల్ మీడియాలో యాసీక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్స్ చేస్తోంది.

(Courtesy: Instagram)తాజాగా ప్రగ్యా జైస్వాల్ బ్లాక్ డ్రెస్ లో ఇచ్చిన రొమాంటిక్ ఫోజులు అదిరిపోతున్నాయి.

(Courtesy: Instagram)ప్రగ్యా జైస్వాల్ ఫోటో గ్యాలరీ

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?