MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రగ్యా జైస్వాల్ రెడ్ డ్రెస్ లో చందమామలా వెలిగిపోతోందిగా.. బ్యూటిఫుల్ పిక్స్ వైరల్

ప్రగ్యా జైస్వాల్ రెడ్ డ్రెస్ లో చందమామలా వెలిగిపోతోందిగా.. బ్యూటిఫుల్ పిక్స్ వైరల్

కంచె చిత్రంతో గుర్తింపు పొందిన ప్రగ్యా జైస్వాల్ మొదట హోమ్లీ హీరోయిన్ గా మెప్పించింది. ఆ తర్వాత నెమ్మదిగా గ్లామర్ రోల్స్ కూడా చేసింది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 22 2024, 08:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కంచె చిత్రంతో గుర్తింపు పొందిన ప్రగ్యా జైస్వాల్ మొదట హోమ్లీ హీరోయిన్ గా మెప్పించింది. ఆ తర్వాత నెమ్మదిగా గ్లామర్ రోల్స్ కూడా చేసింది. కంచె చిత్రంలో జమీందారీ కుటుంబానికి చెందిన యువతిగా ప్రగ్యా జైస్వాల్ నటనతో సైతం మెప్పించింది. 

27

 చివరగా ప్రగ్యా జైస్వాల్ బాలయ్య అఖండ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. కానీ సర్ప్రైజింగ్ గా  అఖండ తర్వాత ప్రగ్యా ఎలాంటి చిత్రంలో నటించలేదు.

 

37

 బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. 

47

బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. ఈ చిత్రంలో కూడా ప్రగ్యా జైస్వాల్ హోమ్లీగా మెప్పించింది. అంత పెద్ద హిట్ అందుకున్నప్పటికీ ప్రగ్యా కి ఆఫర్స్ రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. 

57

 కానీ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో మాత్రం సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా ఆమె ఫోటోషూట్స్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ రెడ్ డ్రెస్ లో మెరిసింది. 

67

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు ప్రగ్యా ఇట్స్ షో టైం అనే కామెంట్ పెట్టింది. ప్రగ్యా ఫొటోస్ కి నెటిజన్లు లైక్స్ రూపంలో తమ స్పందన తెలియజేస్తున్నారు. 

77

ప్రగ్యా జైస్వాల్ తన కెరీర్ లో కంచె, నక్షత్రం, ఓం నమో వేంకటేశాయ, గుంటూరోడు, జయ జానకి నాయక, అఖండ, ఆచారి అమెరికా యాత్ర లాంటి చిత్రాల్లో నటించింది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Thaai Kizhavi Review: రాధిక అరాచకం... `తాయ్ కిళవి` రివ్యూ, సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: మౌనిక ప్రెగ్నెంట్, సంజూ కి ఫ్యూజులు ఔట్..ఉడకని రోహిణి పప్పులు
Recommended image3
4000 కోట్ల సినిమా ఫస్ట్ స్క్రీనింగ్.. రామాయణం ఫస్ట్ రివ్యూ VFX పై టాక్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved