బీచ్ లో 'కంచె' భామ.. బికినీ షోతో రచ్చ లేపుతోంది!

First Published Aug 23, 2019, 12:59 PM IST

'కంచె' సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగ్యాజైస్వాల్. 

(Photo Courtesy__Instagram) 'కంచె' సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి  ప్రగ్యాజైస్వాల్.

(Photo Courtesy__Instagram) ఆ తరువాత టాలీవుడ్ లో మంచి అవకాశాలే వచ్చినప్పటికీ బాక్సాఫీస్  వద్ద అవి పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

(Photo Courtesy__Instagram) దీంతో ఆమె కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది.

(Photo Courtesy__Instagram) అయితే ఆఫర్లు.. హిట్లు.. ఫ్లాపులతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో  యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

(Photo Courtesy__Instagram) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన ఈ బ్యూటీ  తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.

(Photo Courtesy__Instagram) తన అందాల హాట్ షోతో నెటిజన్లను మత్తెక్కిస్తోంది ఈ బ్యూటీ.

(Photo Courtesy__Instagram) ముఖ్యంగా బీచ్ లో బికినీ వేసుకొని ఉన్న ఫోటోలు అభిమానులను  ఆకట్టుకుంటున్నాయి.

(Photo Courtesy__Instagram) ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

(Photo Courtesy__Instagram) మరి ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తోన్న ఈ భామకు సరైన  అవకాశాలు వస్తాయేమో చూడాలి!

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?