Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • akhanda: బిగువైన ఎద అందాలు ఒప్పొంగగా ప్రగ్యా జైశ్వాల్‌ హాట్‌ లుక్స్.. `అఖండ` ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌

akhanda: బిగువైన ఎద అందాలు ఒప్పొంగగా ప్రగ్యా జైశ్వాల్‌ హాట్‌ లుక్స్.. `అఖండ` ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌

బాలయ్య భామ ప్రగ్యా జైశ్వాల్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. బ్లూ డ్రెస్‌లో హోయలు పోతుంది. `అఖండ` ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. సందడంతా తనదే అని నిరూపిస్తుంది. 

Aithagoni Raju | Published : Nov 27 2021, 08:57 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
112
Asianet Image

బాలకృష్ణ హీరోగా రూపొందిన `అఖండ` చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీకాంత్‌ విలన్‌గా నటించగా, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్‌ 2న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ రోజు శనివారం(నవంబర్‌ 27) `అఖండ` చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుంది. ఈ ఈవెంట్‌కి అల్లు అర్జున్‌, రాజమౌళి గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇందులో ప్రగ్యా జైశ్వాల్‌ సందడి చేసింది. 
 

212
Asianet Image

ప్రగ్యా జైశ్వాల్‌ `అఖండ` ప్రీ రిలీజ్‌ కోసం అందంగా ముస్తాబైంది. అందమంతా నాలోనే ఉందనేలా రెడీ అయ్యింది ప్రగ్యా. ఈవెంట్‌లో హోయలు పోతూ అటు సినిమా యూనిట్‌ని, ఇటు ఆడియెన్స్ ని కనువిందు చేసింది. ఈవెంట్‌కి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 

312
Asianet Image

బ్లూ డ్రెస్‌లో కనువిందు చేసింది ప్రగ్యా. బిగువైన ఎద అందాలను చూపిస్తూ, నడుము వొంపుల్లోని ఘాటుని పరిచయంచేస్తూ ఈ బ్యూటీ ఇచ్చిన పోజులు ఇప్పుడు వైరల్‌ అవుతుంది. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

412
Asianet Image

నెట్టింట వైరల్‌ అవుతున్న ప్రగ్యా జైశ్వాల్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు. `అఖండ` ఈవెంట్లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. pragya jaiswal hot photos.
 

512
Asianet Image

నెట్టింట వైరల్‌ అవుతున్న ప్రగ్యా జైశ్వాల్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు. `అఖండ` ఈవెంట్లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. pragya jaiswal hot photos.
 

612
Asianet Image

నెట్టింట వైరల్‌ అవుతున్న ప్రగ్యా జైశ్వాల్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు. `అఖండ` ఈవెంట్లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. pragya jaiswal hot photos.
 

712
Asianet Image

నెట్టింట వైరల్‌ అవుతున్న ప్రగ్యా జైశ్వాల్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు. `అఖండ` ఈవెంట్లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. pragya jaiswal hot photos.
 

812
Asianet Image

నెట్టింట వైరల్‌ అవుతున్న ప్రగ్యా జైశ్వాల్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు. `అఖండ` ఈవెంట్లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. pragya jaiswal hot photos.
 

912
Asianet Image

నెట్టింట వైరల్‌ అవుతున్న ప్రగ్యా జైశ్వాల్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు. `అఖండ` ఈవెంట్లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. pragya jaiswal hot photos.
 

1012
Asianet Image

నెట్టింట వైరల్‌ అవుతున్న ప్రగ్యా జైశ్వాల్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు. `అఖండ` ఈవెంట్లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. pragya jaiswal hot photos.
 

1112
Asianet Image

నెట్టింట వైరల్‌ అవుతున్న ప్రగ్యా జైశ్వాల్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు. `అఖండ` ఈవెంట్లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. pragya jaiswal hot photos.
 

1212
Asianet Image

నెట్టింట వైరల్‌ అవుతున్న ప్రగ్యా జైశ్వాల్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు. `అఖండ` ఈవెంట్లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. pragya jaiswal hot photos.
 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories