సోయగాలతో మాయ చేస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్!

First Published 10, Jun 2019, 8:44 PM IST

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కంచె చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. కంచె చిత్రం తర్వాత ప్రగ్యా జైస్వాల్ కు పలు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. 

(Courtesy: Instagram)అంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించినా ప్రగ్యా జైస్వాల్ కు గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం మాత్రం కంచె.

(Courtesy: Instagram)వరుణ్ తేజ్ సరసన క్రిష్ దర్శకత్వంలో కంచె చిత్రంలో ప్రగ్యా హోమ్లీ లుక్ లో ఆకట్టుకుంది. ఈ చిత్రం నిరాశ పరిచినా వరుణ్ తేజ్, ప్రగ్యా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.

(Courtesy: Instagram)కంచె చిత్రంలో ప్రగ్యా గ్లామర్, నటన చూసిన వారంతా స్టార్ హీరోయిన్ అవుతుందని అంచనా వేశారు.

(Courtesy: Instagram)కానీ ప్రగ్యా జైస్వాల్ సరైన చిత్రాలు ఎంచుకోకపోవడంతో పరాజయాలు ఎదురయ్యాయి.

(Courtesy: Instagram)ప్రగ్యా జైస్వాల్ నటించిన గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర చిత్రాలు నిరాశపరిచాయి.

(Courtesy: Instagram)ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తోంది. గ్లామర్ తో పాటు నటనకు ప్రాధ్యానత ఉన్న చిత్రంలో అవకాశం వస్తే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రగ్యా భావిస్తోంది.

(Courtesy: Instagram)ప్రగ్యా ఏ చిత్రంలోనూ హద్దులు దాటి అందాలు ఆరబోయయలేదు.

(Courtesy: Instagram)ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ ట్రెండీ దుస్తుల్లో అందంతో ఆకట్టుకునే ఫోటోషూట్ చేస్తోంది.

loader