MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • శివాజీ ఇల్లు నాదే, జప్తు చేయడం కుదరదు, ఆర్డర్‌ను వ్యతిరేకిస్తూ ప్రభు పిటిషన్

శివాజీ ఇల్లు నాదే, జప్తు చేయడం కుదరదు, ఆర్డర్‌ను వ్యతిరేకిస్తూ ప్రభు పిటిషన్

శివాజీ గణేషన్  ఇల్లును జప్తు చేయడానికి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను వ్యతిరేకిస్తూ నటుడు ప్రభు పిటిషన్ వేశారు. అది తనకు చెందుతుందని ఆయన అన్నారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 28 2025, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అలనాటి స్టార్  నటుడు శివాజీ గణేషన్ గారికి రామ్ కుమార్, ప్రభు అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇందులో రామ్ కుమార్ కొడుకు దుష్యంత్, నటుడు విష్ణు విశాల్ నటించిన జగజాల కిలాడి సినిమాను నిర్మించడానికి తన భార్యతో కలిసి ధనభాగ్యం అనే కంపెనీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో ఆ కంపెనీ కోర్టులో కేసు వేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

శివాజీ గణేషన్ ఇల్లు జప్తు చేయడానికి ఆర్డర్

అంతేకాకుండా దుష్యంత్ తాతగారైన శివాజీ గణేషన్ గారికి సొంతంగా ఉన్న టీ నగర్‌లో  ఇల్లును జప్తు చేసి వేలం వేయాలని ధనభాగ్యం కంపెనీ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ కేసును విచారించిన కోర్టు తగినంత సమయం ఇచ్చినప్పటికీ సమాధానం ఇవ్వకపోవడంతో శివాజీ గణేషన్ ఇల్లును జప్తు చేయడానికి ఆర్డర్ వేసింది. ఈ జప్తు ఆర్డర్‌ను వ్యతిరేకిస్తూ నటుడు ప్రభు ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేశారు.

 

34

ప్రభు అప్పీల్

ఆ పిటిషన్‌లో, నా తండ్రి శివాజీ గణేషన్  బతికున్నప్పుడే  ఇల్లును నాకు వీలునామా రాసి ఇచ్చారు. ఆ ఇల్లు నా సొంతం. నా అన్న రామ్ కుమార్ సంబంధించిన ఆర్థిక సమస్యలో నాకు సొంతమైన ఇంటిని జప్తు చేయడానికి ఆర్డర్ వేయడంతో నేను చాలా షాక్ అయ్యాను. అ ఇల్లు పత్రం నా పేరు మీదనే ఉంది. ఈ ఇంట్లో నా సోదరుడు రామ్ కుమార్‌కు ఎలాంటి హక్కు లేదు.

44

ప్రభు పేరు మీద ఉన్న ఇల్లు 

కాబట్టి ఇంటిని జప్తు చేసే ఆర్డర్‌ను తీసివేయాలని ప్రభు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు న్యాయమూర్తి అబ్దుల్ కుత్తాస్ ముందు వచ్చే వారం విచారణకు రానుంది. అప్పుడు నటుడు ప్రభుకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఆ ఇల్లును కోర్టు జప్తు చేయడానికి ఆర్డర్ వేయడంతో శివాజీ అభిమానులు షాక్ అయ్యారు. ప్రస్తుతం దాన్ని వ్యతిరేకిస్తూ నటుడు ప్రభు అప్పీల్ చేయడంతో వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు.

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: తొమ్మిదేళ్ల నరకం.. వెంకటేష్ సినిమాతో అప్పులు ఊబి నుంచి బయటపడ్డ నటుడు, ఎమోషనల్ కామెంట్స్..
Recommended image2
Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved