MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెబల్ స్టార్ మాల్దీవ్స్ వెకేషన్... వైరల్ అవుతున్న ఫ్యామిలీ పిక్స్!

రెబల్ స్టార్ మాల్దీవ్స్ వెకేషన్... వైరల్ అవుతున్న ఫ్యామిలీ పిక్స్!

టాలీవుడ్ సెలెబ్స్ మూకుమ్మడిగా మాల్దీవ్స్ వెకేషన్ కి చెక్కేస్తున్నారు.  యంగ్ స్టార్స్ తో పాటు ఒకప్పటి తారలు కూడా మాల్దీవ్స్ పై మనసు పారేసుకుంటున్నారు. ఆ మధ్య మోహన్ బాబు భార్యతో, కూతురు అల్లుడుతో మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లడం జరిగింది. అలాగే నాగార్జున భార్య అమలతో వెళ్లారు . తాజాగా ఈ లిస్ట్ లో రెబల్ స్టార్ కృష్ణం రాజు వచ్చి చేరారు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 10 2021, 06:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కృష్ణం రాజు భార్య పిల్లలతో మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లడం జరిగింది. ముగ్గురు కుమార్తెలతో పాటు బీచ్ లో కెమెరాలకు ఫోజులిచ్చారు ఆయన.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28
బీచ్ వెకేషన్ కోసం వైట్ యూనిఫార్మ్ మెయింటన్ చేస్తూ ట్రెండీ లుక్ లో అదరగొట్టారు. ఫ్యామిలీ మొత్తం వైట్ అండ్ వైట్ లో మెస్మరైజ్ చేశారు.

38
గతంలో కృష్ణం రాజు ఇలా వివహారాలలో కనిపించిన దాఖలాలు లేవు. దీనితో ఆయన ఫ్యామిలీ వెకేషన్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

48
81 ఏళ్ల కృష్ణం రాజు యూత్ వలె బీచ్ లలో ఎంజాయ్ చేయడం ఆయన ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపుతుంది.

58
కృష్ణం రాజు భార్య శ్యామలదేవి సైతం అందమైన సాగర తీరంలో భర్తతో వివహరిస్తున్నారు.

68
ఇక రాధే శ్యామ్ చిత్రానికి కృష్ణం రాజు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు . ఈ చిత్రంలో కృష్ణం రాజు కీలక రోల్ చేస్తున్నారని సమాచారం.

78
ప్రభాస్ పెదనాన్న గారైన కృష్ణంరాజు అప్పట్లో రెబల్ స్టార్ గా వెలుగొందారు. పెదనాన్న వారసత్వాని పుణికి పుచ్చుకున్న ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

88
అయితే ప్రభాస్ పెళ్లి మాత్రం కృష్ణం రాజుకు తలనొప్పిగా మారింది. ఎక్కడకు వెళ్ళినా ఆయనకు ప్రభాస్ పెళ్లి ప్రశ్న ఎదురవుతుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Renu Desai: సినిమాలు చేయకుండానే రేణు దేశాయ్‌ కోట్ల సంపాదన, ఎలానో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌
Recommended image2
Venu Swamy: విజయ్, త్రిష విషయంలో వేణు స్వామి చెప్పిందే జరిగింది.. రెండేళ్ల ముందే బయటపెట్టాడుగా..!
Recommended image3
Superstar Krishna తో సినిమా ఆగిపోయింది, మహేష్‌ 3 సార్లు రిజెక్ట్ చేశాడు, అయినా తగ్గని డైరెక్టర్‌.. కొడితే ఇండస్ట్రీ షేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved