ప్రభాస్‌ `సలార్‌` షూటింగ్‌ ఫోటోస్‌ లీక్‌, వైరల్‌.. డీ గ్లామర్‌ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా

First Published Feb 13, 2021, 10:02 AM IST

ప్రభాస్‌ హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం `సలార్‌`. ఓ నాయకుడి పోరాటం ప్రధానంగా సాగే చిత్రమిది. ప్రస్తుతం రామగుండంలో బొగ్గుగనిలో షూటింగ్‌ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ సెట్‌లోని ఫోటోలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.