MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • దిల్‌ రాజు యాటిట్యూడ్‌పై ప్రభాస్‌ షాకింగ్‌ కామెంట్స్.. స్టార్‌ ప్రొడ్యూసర్‌ని డార్లింగ్‌ అంత మాట అనేశాడా?

దిల్‌ రాజు యాటిట్యూడ్‌పై ప్రభాస్‌ షాకింగ్‌ కామెంట్స్.. స్టార్‌ ప్రొడ్యూసర్‌ని డార్లింగ్‌ అంత మాట అనేశాడా?

నిర్మాత దిల్‌ రాజుకి యాట్యిట్యూడ్‌తో ఉంటాడు. ప్రభాస్‌ కూడా అలానే అనిపించింది. ప్రభాస్‌ చెప్పిన షాకింగ్‌ విషయాన్ని పంచుకున్నారు స్టార్ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు.   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 01 2024, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నిర్మాత దిల్‌ రాజు బయటకు చాలా యాటిట్యూడ్‌ ఉన్నట్టుగా కనిపిస్తాడు. ప్రెస్‌మీట్‌లలోనూ ఆయన హడావుడి అదే స్థాయిలో ఉంటుంది. బాడీలాంగ్వేజ్‌గానీ, మాట్లాడే విధానంలోగానీ కొంత డిఫరెంట్స్ ఉంటుంది. అయితే తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టాడు నిర్మాత దిల్‌ రాజు. తనకు ఈ విషయాన్ని ప్రభాస్‌ చెప్పినట్టు తెలిపాడు. అంతేకాదు పెద్ద సెటైర్లు కూడా వేశాడట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

దిల్‌ రాజు ప్రస్తుతం `ఫ్యామిలీ స్టార్‌` అనే చిత్రాన్ని నిర్మించారు. విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించారు. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్‌ 5న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా సోమవారం మీడియాతో ఇంటరాక్షన్‌ పెట్టారు. ఇందులో తన యాటిట్యూడ్‌ గురించి ఓపెన్‌ అయ్యారు దిల్‌ రాజు. తన యాటిట్యూడ్‌ గురించి ప్రభాస్‌ చెబితేగానీ తనకు తెలియదన్నారు. 

35

దిల్‌ రాజు చెబుతూ, మొదట్లో తనని కూడా చాలా మంది యాటిట్యూడ్‌ ఉందని అనుకున్నారు. ఆ విషయం తనకు ప్రభాస్‌ చెబితే తెలిసింది. ఆయనతో సినిమా చేసే సమయంలో `వీడేంట్రా ఇంత యాటిట్యూడ్‌తో ఉన్నాడు అనుకున్నాను భయ్యా అని చెప్పాడు. నాతో క్లోజ్‌గా ఉండేంత వరకు ఆయన నాపై అలాంటి ఫీలింగ్‌తో ఉన్నాడు ప్రభాస్‌. `ఆర్య` సినిమా అయిపోయి `మున్నా` సినిమా టైమ్‌లోగానీ ఆయనకు నేను అర్థం కాలేదు. అలా ప్రతి మనిషిని చూసే విధానంలో తేడా ఉంటుంది. నేను ఆ సమయంలో ఏదో ఆలోచిస్తూ, ఏదో మైండ్‌ సెట్‌తో ఉంటాను, ఎలా ఉంటానో నాక్కూడా తెలియదు. దాని గురించి నేను ఆలోచించను, కానీ బయట నుంచి చూసే వాళ్లకి అది కనిపిస్తుంది.  

45

అలా విజయ్‌ దేవరకొండతో జర్నీ ఆల్మోస్ట్ ఐదేళ్లుగా ఉంది. అలా విజయ్‌ కి యాటిట్యూడ్‌ ఉంటే నేనెప్పుడు ఆయన వద్దకు వెళ్లాలి. నేను వెళ్లను కాదు, నా జర్నీలో కూడా ఆయనతో మంచి కంఫర్ట్ దొరికింది. ప్రతిదీ లైఫ్‌ నేర్పిస్తుంది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కెరీర్‌ పరంగా చాలా మారిపోతుంటాం. చిన్నప్పుడు ఒకలా ఉంటాం, చదువుకునే టైమ్‌లో ఒకలా ఉంటారు. పెళ్లికి ముందు ఒకలా, పెళ్లి తర్వాత మరోలా ఉంటారు. ఎప్పుడూ మారుతూనే ఉంటారు. 
 

55

అయితే అందరు అన్ని రకాలుగా ఉండాలని, లేదు, ఏదో మైనస్‌లుంటాయి. కానీ అవన్నీ పట్టించుకోవద్దు, మనం కరెక్ట్ రూట్‌లో వెళ్తున్నామా? మనం కరెక్ట్ గా ఉన్నామా అనేదే ముఖ్యం అని తెలిపారు దిల్‌ రాజు. విజయ్‌ దేవరకొండ చూడ్డానికి అలా కనిపిస్తాడు, కానీ అతను చాలా స్వీట్‌ మ్యాన్‌ అని, ఆయనతో జర్నీ చేస్తే ఆవిషయం తెలుస్తుందని తెలిపారు స్టార్‌ ప్రొడ్యూసర్‌. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
దిల్ రాజు
ప్రభాస్
విజయ్ దేవరకొండ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image2
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved