అనసూయ ఫోటోతో పోస్టల్ స్టాంప్.. ఉబ్బితబ్బిబ్బవుతున్న హాట్ యాంకర్
అరుదైన గౌరవం దక్కింది. ఆమె ఫోటోతో పోస్టర్ స్టాంప్ ముద్రించారు. ఏకంగా ఎర్రకోటని జోడించి మరీ అనసూయ పోస్టర్ స్టాంప్‌చేయడం విశేషం. దీంతో ఈ హాట్ యాంకర్ ఉబ్బితబ్బిబ్బవుతుంది. తన ఆనందానికి అవదుల్లేవని చెబుతుంది. మరి ఇంతకి ఆ పోస్టల్ స్టాంప్ కథేంటో చూస్తే..
18

అనసూయకి టీవీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. ఈ అమ్మడి నుంచి ఏ ఒక్క అప్‌డేట్ వచ్చినా, ఫోటో వచ్చినా ఫ్యాన్స్ రెచ్చిపోతారు. నెటిజన్లు సైతం వైరల్ చేస్తారు.

28
అదేసమయంలో అనేక విమర్శలు ఎదుర్కోవడం, నెటిజన్లపై ఈ సెక్సీ భామ ఫైర్ కావడం తరచుగా జరిగేదే.

38
కానీ ఇప్పుడు అనసూయసైతం షాక్ కి గురయ్యే సంఘటన చోటు చేసుకుంది. ఆమె ఫోటోతో పోస్టర్ స్టాంప్ విడుదల చేశారు.

48
`చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్` పేరుతో హైదరాబాద్‌లో ఓ చిత్రోత్సవం నిర్వహిస్తున్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా పార్ట్నర్‌గా ఉంది. మార్చి ఎనిమిది నుంచి ఈ ఫెస్టివల్ ప్రారంభం కానుంది.

58
ఈ సందర్భంగా రూపొందించిన రెడ్‌పోర్ట్ టేబుల్ బుక్‌లో అనసూయ పోస్టర్ స్టాప్‌ని ముద్రించడం విశేషం. అంతేకాదు అనసూయ ఫోటోకి ఎర్రకోటని జోడించారు.

68
దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది. జనరల్‌గా ప్రభుత్వాలు మాత్రమే ఇలాంటి పోస్టల్ స్టాంపులు ముద్రిస్తాయి. దీనికి ప్రభుత్వం అనుమతి కావాల్సి ఉంటుంది. పైగా భారతీయ వారసత్వ సంపద అయిన ఎర్రకోట ఫోటోని వాడుకోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరిది ప్రభుత్వ అనుమతితోనే జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

78
ఇదిలా ఉంటే తన పేరుతో పోస్టర్ స్టాంప్ విడుదల చేయడంపై అనసూయ ఫుల్ హ్యాపీగా, ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ ఫోటోని షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

88
`నా సొంత పోస్టర్ స్టాంప్. ఇది జీవితానికి మించిన గౌరవం. మీరు అనుకున్నట్టు నేను దీనికి అర్హురాలిగా ఏం చేశానో నాకు తెలియదు. ఈ విషయంలో నేను గర్వపడుతున్నా. గొప్ప ప్రోత్సాహంగా భావిస్తున్నా. మీరు చేస్తున్న గొప్ప పనులకు నేను చేయగలిగింది చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా` అని తెలిపింది. అనసూయ ప్రస్తుతం `జబర్దస్త్` షోతోపాటు సినిమాల్లోనూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Latest Videos