MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్‌ కోసం మళ్లీ బయటకొచ్చిన పూనమ్‌ కౌర్‌.. ఈసారి పోసానిని భలే ఇరికించిందిగా!

పవన్‌ కోసం మళ్లీ బయటకొచ్చిన పూనమ్‌ కౌర్‌.. ఈసారి పోసానిని భలే ఇరికించిందిగా!

పవన్‌ కళ్యాణ్‌కి మద్దతుగా నిలుస్తూ, ఆయనకు సపోర్ట్ చేస్తూ గతంలో పలు కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది పూనమ్‌ కౌర్‌. ఇప్పుడు మళ్లీ ఆయన కోసం బయటకు వచ్చింది. `వకీల్‌సాబ్‌` కోసం పోసానిని ఇరికించింది. 

2 Min read
Aithagoni Raju
Published : Apr 11 2021, 09:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో నటి పూనమ్‌ కౌర్‌ ఆయనకు పలు అంశాల్లో మద్దతుగా నిలుస్తూ, ఇండస్ట్రీలోనూ పవన్‌పై వచ్చే విమర్శలకు తాను కౌంటర్‌ ఇస్తూ వచ్చింది. శ్రీరెడ్డి విషయంలోనూ ఆమె స్పందించి హాట్‌ టాపిక్‌గా మారింది.

29
ఇటీవల పవన్‌ కి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తుంది పూనమ్‌. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆమె బయటకొచ్చింది. చాలా రోజులుగా సెలైంట్‌గా ఉన్న ఈ అమ్మడు `వకీల్‌సాబ్‌` సినిమాపై ఏపీలో జరుగుతున్న ఘటనలు, థియేటర్ల విషయంలో విధిస్తున్న ఆంక్షలపై ఆమె స్పందించింది.

39
`సినిమాలకు, రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధం అనేది పెద్దలు కుదిర్చిన వివాహం లాంటిది. ఇది ఒక వ్యవస్థీకృత సంబంధం. ఇది కేవలం కొంత మంది వ్యక్తులకు కాకుండా ప్రజలకు మేలు చేకూర్చాలి. కని కాపురం చేయకపోతే ఫీల్‌ అయ్యేది ప్రజలు. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాను ఎవరు చేసినా ఎంకరేజ్‌ చేయాలి.

49
కానీ ఈ డీ ఫేమింగ్‌ ఆర్గనైజ్డ్‌ ట్రెండ్‌ ఏంటో? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కుళ్లు రాజకీయాలు?. అమ్మాయిలను డీఫేమ్‌ చేసి రాజకీయం చేస్తే తప్పు కాదు. అమ్మాయిలను రక్షించే సినిమా తీస్తే ప్రాబ్లమ్‌ ఎవరికి? పోసానిగారు ప్రెస్‌మీట్‌?` అంటూ పేర్కొంది పూనమ్‌.

59
ఇందులో ఆమె నటుడు, పోసాని కృష్ణమురళిని టార్గెట్‌ చేస్తూ ట్వీట్‌ చేయడం మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. వైసీపీకి మద్దతుగా పోసాని పలు మార్లు ప్రెస్‌మీట్‌ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పూనమ్‌ ఆయన్ని దీనిపై మాట్లాడాలని ఇరికించడం గమనార్హం. మరి పోసాని స్పందిస్తాడా? లేదా? అనేది చూడాలి.

69
ఈ నెల 9న విడుదలైన పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` సినిమాకి బెనిఫిట్ షోలు, అదనపు షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో, `వకీల్ సాబ్‌`కి లేకుండా ఈ అవకాశాలు ఇవ్వలేదు ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఏపీలోని అధికారులు కొన్ని జీవోలను విడుదల చేశారు. ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెట్టి.. అంతకు మించి అమ్మినా, పెంచినా.. థియేటర్ లైసెన్స్‌లు క్యాన్సిల్ చేస్తామని ప్రభుత్వ అధికారులు హెచ్చరించినట్టు వార్తలొస్తున్నాయి.

79
ఇదంతా వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తుందని, రాజకీయ కక్షను సినిమా మీద చూపిస్తున్నారని పవన్‌ ఫ్యాన్స్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సినిమా విడుదలైన తొలి ఆట తర్వాత కొందరు 'వకీల్‌సాబ్‌' సినిమాను `డిజాస్టర్‌ వకీల్‌సాబ్‌` అంటూ ట్రోల్స్ చేశారు. దీనికి పవన్‌ ఫ్యాన్స్ కౌంటర్‌ ఇచ్చారు. ఇది గత మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూనమ్‌ స్పందించి కామెంట్‌ చేయడం, పోసానిని ఇరికించడం ఎలాంటి రచ్చకు దారితీస్తుందో చూడాలి.

89
`మాయాజాలం` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ భామ పూనమ్‌ కౌర్‌ `ఒక వీ చిత్రం`, `శౌర్యం`, `వినాయకుడు`, `ఈనాడు`, `గణేష్‌`, `గగనం`, `ఆడు మగాడ్రా బుజ్జి`, `ఎటాక్‌`, `నెక్ట్స్ ఏంటి` వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా, ఇతర కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.

99
మరోవైపు `వకీల్‌సాబ్‌` సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్ర బృందం సుదర్శన్‌ థియేటర్‌లో సందడి చేసింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved