MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • టైట్ ఫిట్ లో పూనమ్ బజ్వా టెంప్టింట్ పోజులు.. గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తున్న నార్త్ బ్యూటీ..

టైట్ ఫిట్ లో పూనమ్ బజ్వా టెంప్టింట్ పోజులు.. గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తున్న నార్త్ బ్యూటీ..

గ్లామర్ బ్యూటీ పూనమ్ బజ్వా అందాల ఆరబోతకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో గ్లామర్ షోచేస్తున్న ఈ బ్యూటీ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా పూనమ్ షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ ఉన్నాయి.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 01 2022, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బొద్దుగా ముద్దుగా ఉంటూ యువతకు అందాల విందుకు చేస్తోంది. సినిమా మాట అంటుంచితే సోషల్ మీడియాలో మాత్రం పూనమ్ బజ్వా (Poonam Bajwa)రచ్చ రచ్చ చేస్తూ ఉంటోంది. నయా లుక్ లో చూపు తిప్పుకోలేని పరువాలతో  కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రానురాను పూనమ్ ఇంస్టాగ్రామ్ సెన్సేషన్ గా మారిపోతోంది. ప్రస్తుతం ఈ  గ్లామరస్ బ్యూటీకి సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్ విపరీతంగా  పెరుగోతోంది.అందాలతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీకి నెటిజన్లు కూడా మంచి మద్దుతు ఇస్తున్నారు. 
 

36

సినిమాల్లో కంటే పూనమ్ సోషల్ మీడియాలోనే ఎక్కువగా రచ్చ చేస్తోంది. బిగ్ స్క్రీన్ పై ట్రెడిషనల్ గా కనిపించినప్పటికీ ఇంటర్నెట్ లో మాత్రం గ్లామర్ బాంబ్ పేల్చుతూ కుర్రాళ్ల గుండెల్లో దడ పుట్టిస్తోంది. 
 

46

అదిరిపోయే అవుట్ ఫిట్ లో అసలైన అందాలను చూపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎప్పుడూ ఇంటర్నెట్ లో యాక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ తన గ్లామర్ పిక్స్ ను షేక్ చేసుకుంటూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. లేటెస్ట్ గా మరిన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
 

56

ఈ ఫొటోల్లో పూనమ్ టూ మచ్ హాట్ నెస్ ను సొంతం చేసుకుంది. టైట్ ఫిట్ లో బాడీ స్ట్రక్చర్ ను చూపిస్తూ టెంపరేచర్ పెంచేస్తోంది. థండర్ థైస్, టాప్ గ్లామర్ చూపిస్తూ యువతను చిత్తు చేస్తోంది. స్కిన్ షోలోనూ ఈ బ్యూటీ హద్దులు  దాటేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల బికీనీలో దర్శనమివ్వగా తాజాగా ఇలా కనువిందు చేసింది.

66

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)తో కలిసి పూనమ్ బజ్వా ‘బాస్’ చిత్రంలో  నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో చిత్రంలో మెరిసి... కనుమరుగైంది. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో వస్తున్న ఆఫర్లను వినియోగించుకుంటోంది. మరోసారి బ్రేక్ కోసం  ఎదురుచూస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image2
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image3
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved