బీచ్ ఒడ్డున చిట్టి ఫ్రాక్ లో జిగేల్ రాణి!

First Published 24, Apr 2019, 11:35 AM IST

పూజా హెగ్డే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది. 

(Photo Courtesy Instagram) పూజా హెగ్డే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది.

(Photo Courtesy Instagram) కెరీర్  ఆరంభంలో కాస్త దెబ్బలు తిన్నా.. మెల్లగా ఇప్పుడు స్టార్ హీరోయిన్  రేంజ్ కి చేరుకుంది.

(Photo Courtesy Instagram) ప్రస్తుతం ఈ ముంబై బ్యూటీకి టాలీవుడ్ లో పెద్ద  సినిమాల్లో నటించే ఛాన్స్ వస్తోంది.

(Photo Courtesy Instagram) సోషల్ మీడియాలో ఈ బ్యూటీ  చాలా యాక్టివ్ గా ఉంటోంది.

(Photo Courtesy Instagram) అప్పుడప్పుడూ గ్లామరస్ ఫోటో షూట్లు  చేస్తూ తన ఫాలోవర్ల సంఖ్య పెంచుకుంటోంది.

(Photo Courtesy Instagram) తాజాగా చిన్న గౌన్  వేసుకొని తన అందాలను ఆరబోసింది.

(Photo Courtesy Instagram) బీచ్ లో సేద తీరుతూ క్లీవేజ్  షో చేసింది.

(Photo Courtesy Instagram) ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

(Photo Courtesy Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'మహర్షి' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.  అలానే బాలీవుడ్ లో 'హౌస్ ఫుల్ 4' సినిమాలో నటిస్తోంది.

loader