MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సిల్క్ చీర, స్లీవ్ లెస్ జాకెట్... మతిపోగెట్టేలా పూజా హెగ్డే లేటెస్ట్ క్లిక్స్!

సిల్క్ చీర, స్లీవ్ లెస్ జాకెట్... మతిపోగెట్టేలా పూజా హెగ్డే లేటెస్ట్ క్లిక్స్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో ఒకరిగా ఉన్న పూజా హెగ్డే స్టార్ హీరోల పక్కన క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. కోలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా స్టార్ హీరోల బెస్ట్ ఛాయిస్ గా ఆమె ఉన్నారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 25 2021, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న రాధే శ్యామ్ షూటింగ్ చివరి దశలో ఉంది. నేడు హైదరాబాద్ లో రాధే శ్యామ్ షూటింగ్ మొదలుకానుంది. పీరియాడిక్ ఎమోషనల్ లవ్ డ్రామాగా రాధే శ్యామ్ తెరకెక్కుతుంది.

27
అలాగే హిందీలో సూపర్ స్టార్ సల్మాన్ కి జంటగా ఓ మూవీ చేస్తున్నారు. కభీ ఈద్ కభీ దివాలి పేరుతో ఈ మూవీ తెరకెక్కుతుంది. సల్మాన్ సరసన మొదటిసారి నటిస్తుంది.

37
మరో సూపర్ స్టార్ విజయ్ కి జంటగా బీస్ట్ మూవీ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో ఈ మూవీ విడుదల కానుంది. ఇటీవల బీస్ట్ ఫస్ట్ లుక్ విడుదల కాగా విశేష ఆదరణ దక్కించుకుంది.

47
వీటితో పాటు అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

57
ఇలా స్టార్ హీరోల సినిమాలతోప్ పాటు యంగ్ హీరోల సరసన కూడా ఆమె నటిస్తున్నారు. పూజా నటిస్తున్న ఈ భారీ చిత్రాలలో ఏ మూవీ హిట్ అయినా పూజా కెరీర్ మరో స్థాయికి చేరడం ఖాయం.

67
మరోవైపు సోషల్ మీడియా పోస్ట్స్ తో కాకరేపుతుంది పూజా హెగ్డే. తాజాగా స్లీవ్ లెస్ జాకెట్, సిల్క్ చీర ధరించి నాటీ ఫోజులిచ్చింది అమ్మడు.

77
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన డిజైనర్ శారీలో మెరిసిపోతుంది పూజా. ఇక వేడుక కోసం ఇలా రెడీ కావడం జరిగిందని పూజా కామెంట్స్ లో పెట్టారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Prakash: విడిపోయాం కానీ .. సైంధవితో బంధంపై జీవీ ప్రకాశ్ ఎమోషనల్..
Recommended image2
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
Recommended image3
Priyanka Chopra: స్వర్ణ దేవాలయంలో సేవ.. పాత్రలు కడిగిన గ్లోబల్ బ్యూటీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved