తన బరువు ఎంతో చెప్పిన పాయల్...లో దుస్తుల్లో అన్నీ చూపించేస్తుంది..!

First Published 19, Oct 2020, 8:40 PM

కరోనా వలన షూటింగ్ జోరు అంతగా లేకపోవడంతో గ్లామర్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఫిట్నెస్ గోల్స్ పెట్టుకుంది. ఆమె పర్ఫెక్ట్ బాడీ షేప్ తో పాటు యాబ్స్ సాధించాలని కోరుకుంటుంది. బరువు తగ్గానంటున్న పాయల్ జిమ్ దుస్తులలో అన్నీ చూపించేస్తుంది.

పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె స్కై బ్లూ టాప్...బ్లాక్ స్కిన్ టైట్ షార్ట్ లో సెక్సీ స్టిల్స్ ఇచ్చింది. అమ్మడు తాజా పోస్ట్స్ వెనుక ఓ కారణం ఉంది.

పాయల్ బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకుందట. అందుకోసం అందమైన శరీరాన్ని కష్టపెడుతుందట. అనుకున్న శరీరాకృతి సాధించడం కోసం కఠిన కసరత్తులు చేస్తుందట.

అసలు ఏమీ తగ్గక పోవడం కంటే ఎంతో కొంత తగ్గడం అనేది మంచిది కదా, 63 కేజీల బరువు నుండి 58కేజీలకు తగ్గాను. చూద్దాం నా జర్నీ ఎంత వరకు వెళుతుందో అని తన బరువుకు సంబంధించిన వివరాలు బయటపెట్టింది.

ఐతే పర్ఫెక్ట్ యాబ్స్ సాధించడమే పాయల్ టార్గెట్ అట. ప్రస్తుతం అవి సాధించక పోయినప్పటికీ   త్వరలో తన లక్ష్యం చేరుకుంటాను అంటుంది. పాయల్  ఫిట్నెస్ పై చూపిస్తున్న శ్రద్ధ చూస్తుంటే ఆమె అభిమానులు ముచ్చట పడుతున్నారు.

పాయల్ ఇటీవలే షూటింగ్స్ లో జాయిన్ అవుతున్నారు. ఆ మధ్య సెట్ లో కరోనా టెస్ట్ చేస్తుండగా.. పాయల్ చేసిన ఓవర్ యాక్షన్ పై చాలా  ట్రోల్ల్స్ రావడం జరిగింది.

మరో వైపు పాయల్ కెరీర్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న ఆమె పోలీస్ రోల్ చేస్తున్నారు. తమిళంలో ఓ కామెడీ హారర్ మూవీ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు.

తెలుగులో సరైన స్టార్ డమ్ అందుకోని పాయల్ తమిళంలో అయినా సక్సెస్ అవుతుందేమో చూడాలి. పాయల్ మాత్రం కోలీవుడ్ పై పెద్ద ఆశలే పెట్టుకున్నారని సమాచారం. తెలుగులో ఫెయిల్ అయిన అనేక మంది హీరోయిన్స్ కోలీవుడ్ లో సక్సెస్ అయ్యారు.

loader