హోయలొలికించే సోకులతో పాయల్!

First Published Jul 24, 2019, 3:55 PM IST

'ఆర్ఎక్స్ 100' చిత్రంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది పాయల్ రాజ్‌పుత్.

ఈ సినిమా తరువాత వెంటనే ఆమెకి అవకాశాలు రాకపోయినా వచ్చిన  చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా తెలుగులో నెట్టుకొస్తోంది.

ఇటీవల 'సీత' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం 'మన్మథుడు 2', 'వెంకీ మామ' చిత్రాలలో నటిస్తోంది.

ఇది ఇలా ఉండగా.. ఈ భామ ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లలో  పాల్గొంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

తాజాగా మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది.

తాజాగా మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది.

బ్లాక్ కలర్ కాస్ట్యూమ్స్ లో అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..

ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు పాయల్ హాట్ షోకి ఫిదా అయిపోతున్నారు.

తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలనే ఆశతో చాలా ప్రయత్నాలే  చేస్తోంది.

అందాల ఆరోబోతలో పెద్దగా హద్దులు లేవు కాబట్టి ఈమెకు టాలీవుడ్ లో  గ్లామర్ డాల్ గుర్తింపు వచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?