పడకగది బట్టలలో కైపెక్కిస్తున్న పాయల్...వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

First Published 27, Sep 2020, 5:52 PM

మొదటి చిత్రం ఆర్ ఎక్స్ 100తోనే బోల్డ్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న పాయల్ లేటెస్ట్ ఫోటోలు ఆసక్తి రేపుతున్నాయి. పడక గదిలో ధరించే బట్టలలో పాయల్ సెక్సీ లుక్స్ తో హీట్ పెంచేయగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ కి యూత్ లో భారీ క్రేజ్ ఉంది. ఈ అమ్మడు హీరోయిన్ గా భారీ విజయాలు అందుకోనప్పటికీ ఫాలోయింగ్ లో మాత్రం స్టార్ హీరోయిన్స్ కి తీసిపోదు. మొదటి చిత్రంతో వచ్చిన ఇమేజ్ పాయల్ అలా కొనసాగిస్తోంది.

ఆర్ ఎక్స్ 100 మూవీలో పాయల్ చేసిన బోల్డ్ అండ్ నెగెటివ్ రోల్ ఆమెకు భిన్నమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది. దీనితో పాయల్ ని కొన్ని తరహా పాత్రలకు దర్శక నిర్మాతలు ఎంచుకోవడం లేదు. దానికి తోడు పాయల్ సక్సెస్ రేటు కూడా చాలా తక్కువ. అందుకే పాయల్ కి కమర్షియల్ హీరోయిన్ లక్షణాలు అన్నీ ఉన్నప్పటికీ అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయింది.

గత ఏడాది పాయల్ నటించిన వెంకీ మామ మాత్రమే ఓ మోస్తరు విజయాన్ని దక్కించుకుంది. రీసెంట్ గా హీరో రవితేజతో చేసిన డిస్కో రాజా మరో చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్రస్తుతం పాయల్ కోలీవుడ్ పై కూడా ద్రుష్టి సారించింది.

ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కి పాయల్ ట్రీట్స్ పంచుతూ ఉంటుంది.  కురచ దుస్తులలో హాట్ హాట్ ఫోటోలకు పోజులిస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది.

తాజాగా పాయల్ స్లీప్ వేర్ ధరించి కొన్ని ఫోటోలకు ఫోజిచ్చింది. అలాగే పజమాస్ లో లైఫ్ చాలా బెటర్ గా ఉంటుంది అంటూ ఓ కామెంట్ పెట్టింది. పడక గది ధరించే బట్టలలో పాయల్ సెక్సీ లుక్స్ తో హీట్ పెంచేయగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

loader