MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మోకాళ్లపైకున్న బ్లూ ట్రెండీ వేర్‌లో పాయల్‌ హోయల్‌.. స్టయిలీష్‌ లుక్‌లో రచ్చ రచ్చ..

మోకాళ్లపైకున్న బ్లూ ట్రెండీ వేర్‌లో పాయల్‌ హోయల్‌.. స్టయిలీష్‌ లుక్‌లో రచ్చ రచ్చ..

`ఆర్‌ఎక్స్ 100` పాప పాయల్‌ రాజ్‌పూత్‌ ఓ సంచలనం. తొలి చిత్రంతోనే సంచలనంగా మారింది. కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్‌గా నిలిచింది. తన ఘాటైన అందాలతో ఆడియెన్స్ ని కట్టిపడేసింది. దీంతో ఓ ఐదేళ్ల వరకు హీరోయిన్‌గా తిరుగులేదనే విధంగా అందం, అభినయంతో మెప్పించింది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 15 2021, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

ప్రస్తుతం అవకాశాల విషయంలో అపసోపాలు పడుతున్న పాయల్‌ రాజ్‌పుత్‌ గ్లామర్‌ షో విషయంలో తగేదెలే అనిపించుకుంటోంది. వరుసగా ఫోటో షూట్లతో నెటిజన్లకి మంచి ట్రీట్‌నిస్తుంది. 

211

తాజాగా డెనిమ్‌ జీన్స్ డ్రెస్‌లో హోయలు పోయింది పాయల్‌. స్టయిలీష్‌ గ్లాసెస్‌ ధరించి కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 
 

311

ప్రస్తుతం పాయల్‌ పంచుకున్న గ్లామర్ పిక్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడం విశేషం. మోకాళ్లపైకి స్కర్ట్ వేసుకుని ఫోటోలకు పోజులివ్వగా అవి నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. 

411

పాయల్‌ టెలివిజన్‌ నటిగా కెరీర్‌ని ప్రారంభించింది. అక్కడ మంచి ఆదరణ పొందింది. అయితే సినిమాల్లో రాణించాలనేది ఈ హాట్‌ అందాల భామ కోరిక. అందుకు చాలా ప్రయత్నాలు చేసింది. 

511

పాయల్‌ హీరోయిన్‌గా రాణించేందుకు చాలా స్ట్రగుల్‌ అయ్యింది. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది. `ఆర్‌ఎక్స్ 100`తో గుర్తింపు రావడానికి ముందు తాను నటిగా నిరూపించుకునేందుకు చాలా కష్టాలు పడాల్సి వచ్చిందన్నారు. 
 

611

హీరోయిన్‌గా చాలా మంది తనని తిరస్కరించారని, ఈ క్రమంలో అనేక మానసిక సంఘర్షణ ఎదుర్కొన్నట్టు చెప్పింది. ఆ కష్టం ఫలితం ఈ చిత్రంతో వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. 

711

అయితే ఆ తర్వాత పాయల్‌కి ఆ స్థాయి హిట్‌ పడలేదు. పెద్ద హీరోలతో సినిమాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. 

811

రవితేజతో `డిస్కోరాజా`లో కనిపించింది పాయల్‌. అయితే ఇందులో రెట్రో లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నా, సినిమా ఆడకపోవడంతో పాయల్‌కి కలిసి రాలేదు. 

911

మరోవైపు వెంకటేష్‌తో `వెంకీమామ`లో నటించింది. ఆ సినిమా యావరేజ్‌గా నిలిచింది. అందులోనూ పల్లెటూరి అమ్మాయిగానే కనిపించడంతో నేటి యంగ్‌ స్టర్స్ కి పాయల్‌ సూట్‌ కాదనేలా మారిపోయింది. 

1011

యంగ్‌ హీరోలు, మేకర్స్ పాయల్‌ వైపు మొగ్గు చూపడం లేదు. దీంతో మరోసారి పాయల్ కి స్ట్రగుల్స్ తప్పడం లేదు. అయినా తన వంతు ప్రయత్నాలు చేస్తుందీ సెక్సీ అందాల పాప. 

1111

ప్రస్తుతం పాయల్‌ `ఏంజెల్‌`,`కిరాతక` చిత్రాల్లో నటిస్తుంది. ఆది సాయికుమార్‌తో `కిరాతక` చిత్రం చేస్తుంది. ఈ సినిమాలు సక్సెస్‌ అయితే పాయల్‌ మళ్లీ పుంజుకుంటుందని చెప్పొచ్చు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu మార్చి 10 ఎపిసోడ్: రామరాజుని నోటికొచ్చినట్టు తిట్టిన సాగర్, అడ్డుకున్న నర్మద
Recommended image2
Gunde Ninda Gudi Gantalu:పుట్టింటికి శ్రుతి, చిచ్చు పెట్టిన ప్రభావతి. మనోజ్ ని బెల్టుతో చితకబాదిన మీనా
Recommended image3
Aishwarya Rai : సల్మాన్ ఖాన్ పాటకు చిందేసిన ఐశ్వర్య రాయ్.. నీతా అంబానీతో కలిసి స్టెప్పులు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved