MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్యూట్ వేషాలతో కవ్విస్తున్న ఆర్ఎక్స్ 100 బ్యూటీ.. మెస్మరైజింగ్ ఫోటోస్ వైరల్

క్యూట్ వేషాలతో కవ్విస్తున్న ఆర్ఎక్స్ 100 బ్యూటీ.. మెస్మరైజింగ్ ఫోటోస్ వైరల్

ఆర్ఎక్స్ 100 చిత్రంతో పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 

1 Min read
Author : pratap reddy
Published : Sep 23 2021, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఆర్ఎక్స్ 100 చిత్రంతో పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది పాయల్ రాజ్ పుత్. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీకి కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో పాయల్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది. 

38

కానీ ఆ మొమెంటంని క్యాష్ చేసుకోవడంలో పాయల్ రాజ్ పుత్ కాస్త తడబడిందనే చెప్పాలి. సరైన కథలు ఎంచుకోకపోవడంతో కొన్నిపరాజయాలు ఎదురయ్యాయి. డిస్కోరాజా, వెంకిమామ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు సరైన గుర్తింపు లభించలేదు. 

48

తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ కోసం పాయల్ రాజ్ పుత్ వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్.. ఆది సాయి కుమార్ కి జోడిగా కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది. 

 

58

ఈ చిత్రంపై పాయల్ రాజ్ పుత్ బాగానే హోప్స్ పెట్టుకుని ఉంది. అలాగే తమిళంలో కొన్ని చిత్రాలు చేస్తోంది. గ్లామర్ పరంగా తనకు తిరుగులేదని నిరూపించుకున్న పాయల్.. సక్సెస్ రేట్ కూడా పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. 

68

పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. పాయల్ రాజ్ పుత్ అందాలకు కుర్రాళ్లు దాసోహమవుతున్నారు. 

78

తాజాగా పాయల్ రాజ్ పుత్ ట్రెండీ టైట్ ఫిట్ అవుట్ ఫిట్ లో మెరిసింది. అందమైన హెయిర్ స్టైల్ తో ఆకట్టుకుంటోంది. అలాగే ఆమె క్యూట్ వేషాలు కుర్రాళ్ళని కవ్వించే విధంగా ఉన్నాయి. 

88

పాయల్ రాజ్ పుత్ చీరలో మెరిసినా, మోడరన్ డ్రెస్సుల్లో కనిపించినా కుర్రాళ్లకు గిలిగింతలు తప్పవు. తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ ఆ మారాయి. 

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Salman Khan Fee: దిల్ రాజుతో సినిమా, సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ లో భారీ కోత.. ఎందుకో తెలుసా
Recommended image2
Dhandha Review: దందా రివ్యూ.. చిన్న మోసాల నుంచి పొలిటీషియన్స్ వరకు, నయా క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Cocktail 2 OTT: ఓటీటీలోకి రష్మిక, కృతి సనన్ రొమాంటిక్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved